ఆర్టికల్ 370: వార్తలు

Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ 

జమ్ముకశ్మీర్‌ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్‌ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.

PM Modi: జమ్ముకశ్మీర్‌లో 370 గోడలు కూల్చివేశాం.. ఉదంపూర్‌లో ప్రధాని మోదీ 

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్

జమ్ముకశ్మీర్ కి (Jammu Kashmir) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

PM Modi: ఆర్టికల్‌ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

04 Oct 2023

లద్దాఖ్

LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్ 

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ 15వ రోజున, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ కేంద్రం అఫిడవిట్‌ను కోరింది.

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 

పాఠశాల విద్యా శాఖలోని సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.