ఫుట్ బాల్: వార్తలు

Top 10 Richest Sports Leagues: మోస్ట్ వాల్యాబుల్ స్పోర్ట్స్ లీగ్స్ జాబితాలో IPL స్థానం ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదం పంచే ప్రముఖ రంగాల్లో క్రీడలు మొదటి స్థానంలో నిలుస్తాయి. క్రీడలపై ఆసక్తి చూపే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

24 Sep 2024

బ్రిటన్

Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్‌ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!

ఆటలపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అనుకునే వారికి తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ రిపోర్టు చూస్తే కళ్లుతేలేస్తారు.

Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

30 Mar 2024

క్రీడలు

AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు 

అల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF)ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు తీవ్ర ఆరోపణలు చేశారు.

07 Dec 2023

అమెరికా

NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు

అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.

Lionel Messi : టైమ్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా లియోనల్‌ మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi ) కి మరో అరుదైన గౌరవం దక్కింది.

India Foot Ball : 2023లో భారత ఫుట్‌బాల్ విజయాలివే.. కానీ FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్'కు కష్టమే 

భారతదేశం ఫుట్‌బాల్ జట్టు 2023 ఏడాదిలో ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మేరకు బ్లూ టైగర్స్ ఎక్కువగా విజయాన్ని అందుకున్నారు.

ICC World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. చూసేందుకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తియ్యాయి.

కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు లేదు.. మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ భారత ఫుట్‌బాల్ కోచ్

ఆసియా గేమ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.

Asian Games: ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. బంగ్లాపై ఘన విజయం

భారత ఫుట్ బాల్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఎట్టకేలకు శుభారంబాన్ని అందించింది.

Cristiano Ronaldo: పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం క్రిస్టియానో రొనాల్డ్ పెట్టుబడులు

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ లో ముద్దు వివాదం.. రాజీనామా చేసిన రూబియల్స్

స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ను మద్దు పెట్టుకొని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.

Lionel Messi : అద్భుత గోల్‌తో మెరిసిన మెస్సీ.. ఏకంగా 30 గజాల దూరం నుంచి!

ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత గోల్‌తో మెరిశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ నమోదు చేసి అభిమానులను అశ్చర్యపరిచాడు.

ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్ హబీబ్‌ కన్నుమూత.. పదేళ్లు భారత తరుపున ఆడి రికార్డు!

భారత మాజీ ఫుట్‌ బాల్ మాజీ ఆటగాడు మహ్మద్ హబీబ్ కన్నుమూశాడు.

బుండెస్లిగా లీగ్‌లో టాప్-5 స్ట్రైకర్లు వీరే!

కొద్ది సంవత్సరాలుగా బుండెస్లిగా లీగ్‌ స్ట్రైకర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ లీగ్‌లోక్రమ క్రమంగా ఆటగాళ్లు ఎదుగుతూ తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

FIFA World Cup 2023 : స్వీడన్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ మహిళల జట్టు

ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. చరిత్రలో మొదటిసారిగా స్పెయిన్ మహిళల జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

Ronald : ఇన్ స్టా‌గ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!

ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలో ఇటీవల భారత్ దూసుకెళ్తుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.

04 Aug 2023

లా లిగా

లా లిగా 2023-24: టాప్ ప్లేయర్లను దక్కించుకున్న ప్రాంచైజీలు

లా లిగా 2023-24 సీజన్ ఈసారి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆగస్ట్ 11న మొదటి మ్యాచులో అల్మెరియాతో రేయో వల్లేకానోతో పోటీ పడనుంది.

స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా సౌదీ ప్రో లీగ్  జట్టు

ఫుట్ బాల్ లో సౌదీ ప్రో లీగ్ స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతంలో కంటే చాలా బలంగా కన్పిస్తున్న సౌదీ ప్రో లీగ్ ఇకనైనా అభిమానులను అలరిస్తుందో లేదో వేచి చూడాలి.

28 Jul 2023

ప్రపంచం

సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్

ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎటిఫాక్‌లో చేరాడు. 2011 జూన్‌లో అతను లివర్ పూల్ జట్టులోకి వచ్చాడు.

27 Jul 2023

ప్రపంచం

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో గ్రూప్‌ 'ఎ' లో చోటు దక్కించుకున్న భారత్

ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్ ఫుట్‌ బాల్ డ్రా ను గురువారం తీశారు.

Kylian Mbappe: రూ.9వేల కోట్ల ఆఫర్‌ను వదులుకున్న ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపె 

ఫుట్ బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె, 9వేల కోట్ల ఆఫర్‌ను వదులున్నాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరపున పదేళ్ళ పాటు ఆడేందుకు ఎంబాపెకు 1.1బియన్ యూరో(రూ.9వేల కోట్లు)లను చెల్లిస్తామని పారిసె సెయింట్ జర్మన్ క్లబ్ ఆఫర్ ఇచ్చింది.

మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు 

2023 ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో కాల్పుల కలకలం రేగింది.

ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనమతి ఇవ్వండి.. ప్రధానికి ఫుట్‌బాల్‌ కోచ్‌ లేఖ

ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు భారత ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు.

17 Jul 2023

ప్రపంచం

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి హ్యారి మాగ్వైర్‌ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అతను వెల్లడించారు.

12 Jul 2023

ప్రపంచం

డేవిడ్ డి గియా vs ఆండ్రీ ఒనానా.. ఈ ఇద్దరు రికార్డులివే..!

స్పానిష్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా మాంచెస్టర్ యునైటెడ్ నుండి వైదొలిగితున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

2023 శాఫ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి

అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. ప్రేక్షకులను ఆట తీరుతో మెప్పిస్తూ లక్షలాది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.

9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్

శాఫ్ ఫుట్‌ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది.

SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్ 

సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కువైట్‌తో జరిగిన మ్యాచులో భారత్ పుట్‌బాల్ జట్టు 1-1తో సమానంగా నిలిచింది.

సౌదీ అరేబియా క్లబ్‌లో చేరిన ఎన్'గోలో కాంటే.. ధ్రువీకరించిన చెల్సియా 

చెల్సియా మిడ్‌ఫీల్డర్ ఎన్ గోలో కాంటే సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్‌లో చేరాడు. 2016లో లిసెస్టర్ నుండి చెల్సియాలో అతను చేరాడు.

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్

పాకిస్థాన్ ను భారత్ ఫుట్ బాల్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా శుభారంభం చేసింది.

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. పోర్చుగల్ తరుపున 200 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్

వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేశ ఫుట్‌ బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

20 Jun 2023

ప్రపంచం

65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కైలియ‌న్ ఎంబాపే

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే అరుదైన రికార్డును సాధించాడు. ఒకే సీజన్‌లో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

19 Jun 2023

క్రీడలు

రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం

భారత్ ఫుట్ బాల్ జట్టు సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లైబనాస్‌పై 2-0 తేడాతో గెలుపొందింది.

13 Jun 2023

ప్రపంచం

భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత

హీరో ఇంటర్ కాంటినెంటర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచులో భారత్ 1-0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది.

13 Jun 2023

ప్రపంచం

కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం!

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నిర్ణయంతో పీఎస్‌జీకి గట్టి షాక్ ఇచ్చాడు.

Lionel Messi detained: పోలీసుల అదుపులో లియోనల్ మెస్సీ..ఎందుకంటే!

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇంటర్ మియామి క్లబ్‌లో లియోనెల్ మెస్సీ

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ మధ్యనే పీఎస్‌జీ క్లబ్ ను వీడిన సంగతి తెలిసిందే.

05 Jun 2023

ప్రపంచం

ఐదోసారి గోల్డెన్ బూట్‌ను కైవసం చేసుకున్న ఎంబాపే

పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

చిరునవ్వుతో పీఎస్జీకి వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ

స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్జీ తో ఉన్న బంధానికి ముగింపు పలికాడు.

మేనేజర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డును గెలుచుకున్న పెప్ గార్డియోలా

మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా అరుదైన ఘనతను సాధించాడు. ప్రీమియర్ లీగ్ 2022-23 మేనేజర్ ఆఫ్ ది సీజన్ ను అవార్డును పెప్ గార్డియోలా గెలుచుకున్నాడు.

19 May 2023

ప్రపంచం

యూరోపా లీగ్ ఫైనల్‌లో సెవిల్లాతో తలపడనున్న రోమా

UEFA సెమీ-ఫైనల్స్ లో యూరోపా లీగ్ విజేత సెవిల్లా గురువారం జువెంటస్ ను 2-1తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలి అర్ధభాగంలో సెవిల్లా తరఫున ఎరిక్ లామెలా గోల్ చేసి ఆకట్టుకున్నాడు. AS రోమా వరుసగా రెండవ సీజన్‌లో UEFA యూరోపియన్ పోటీలో ఫైనల్‌కు చేరుకుంది.

04 May 2023

ప్రపంచం

 ప్రీమియర్ లీగ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఎర్లింగ్ హాలాండ్

ప్రీమియర్ లీగ్ లో ఎర్లింగ్ హాలాండ్ సరికొత్త రికార్డును లిఖించాడు. హాలాండ్ ఈ సీజన్ లో 35 ప్రీమియర్ లీగ్ గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ప్రీమియర్ లీగ్ లో చెల్సియా వరుసగా ఐదో ఓటమి

ప్రీమియర్ లీగ్ లో చెల్సియా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్ లో చెల్సియా 0-2 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ

ఛాంపియన్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. సెమీఫైనల్‌లో బేయర్న్ మ్యూనిచ్‌పై 4-1తేడాతో మాంచెస్టర్ సిటీ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో బెన్‌ఫికాపై 5-3తో ఇంటర్ విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో 25వ టైటిల్ కోసం రియల్ మాడ్రిడ్ తో మాంచెస్టర్ సిటీ తలపడనుంది.

మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్ క్వార్టర్-ఫైనల్‌లో మాంచెస్టర్ సిటీ, బేయర్న్ మ్యూనిచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బేయర్న్ మ్యూనిచ్ ను 3-0తో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. రోడ్రి, బెర్నార్డో, సిల్వా, ఎర్లింగ్ హాలాండ్ సిటీ తరుపున గోల్స్ చేసి సత్తా చాటాడు.

లియోనెల్ మెస్సీ పీఎస్ నుంచి నిష్క్రమించనున్నారా..?

అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 2021లో వేసవిలో పీఎస్‌జీతో రెండేళ్లు ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే.

ఆస్టన్ విల్లా చేతిలో చెల్సియా చిత్తు.. మేనేజర్ తొలగింపు

ప్రీమియర్ లీగ్‌లో చెల్సియా జట్టు నిరాశపరిచింది. శనివారం ఆస్టన్ విల్లా చేతిలో 2-0 తేడాతో చెల్సియా చిత్తుగా ఓడింది. దీంతో చెల్సియా మేనేజర్ గ్రాహం పోటర్ ఆ జట్టును నుంచి తప్పించారు.

మునుపటి
తరువాత