ఫుట్ బాల్: వార్తలు
Iran Football Team: అమెరికా లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ ఫుట్ బాల్ జట్టు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
FIFA World Cup: ఘనా, ఇంగ్లాండ్, కొలంబియాలకు విజయాలు.. బెక్‌హామ్ రికార్డును సమం చేసిన హ్యారీ కేన్
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి.
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలన డ్రాలు.. దిగ్గజాలకు ఎదురుదెబ్బ
ఫిఫా ప్రపంచకప్‌లో జరిగిన రెండు గ్రూప్ మ్యాచ్‌లు ఫుట్ బాల్ అభిమానులకు చివరి నిమిషం వరకు ఉత్కంఠను పంచాయి.
BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించింది.
FIFA World Cup 2026: అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-3 ఫుట్‌బాల్ ఆటగాళ్లు వీరే..
ఈ ఏడాది జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలుస్తోంది.
Cristiano Ronaldo: 90 నిమిషాల ఆట.. కోట్లలో ఆదాయం.. క్రిస్టియానో రొనాల్డో సంపాదన వెనుక లెక్క ఇదే!
ప్రపంచ ఫుట్ బాల్‌లో అత్యంత ప్రభావశీలమైన ఆటగాళ్లలో ఒకరైన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆదాయం సాధారణ జీతాల స్థాయిని దాటి ఎంతో ఎత్తుకు చేరుకుంది.
FIFA : తొలి మ్యాచ్‌లోనే మూడు రెడ్ కార్డులు.. చర్చనీయాంశమైన రిఫరీ నిర్ణయాలు
ఫిఫా వరల్డ్ కప్ ఘనంగా ఆరంభమైంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో సహ ఆతిథ్య జట్టు మెక్సికో విజయంతో శుభారంభం చేసింది.
FIFA World Cup: గోల్ కోసం గర్జన.. కప్పు కోసం కసరత్తు!
ఫుట్ బాల్ అభిమానుల కోసం మరో మహోత్సవం ఆరంభమైంది.
FIFA World Cup 2026 : ఐదు ప్రపంచకప్‌ల్లో గోల్స్.. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కానీ అందని విశ్వకప్ కల
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఎన్నో దిగ్గజాలు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.
FIFA : ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు
ఫుట్ బాల్ ప్రపంచకప్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేర్లు మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్.
FIFA: రేపటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మెరిపించేందుకు టీనేజ్ స్టార్స్ రెడీ
నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీ కేవలం జట్ల మధ్య పోరాటమే కాదు.. కొత్త సూపర్ స్టార్లకు వేదిక కూడా.
Football: అమెరికాలో ఇరాక్ స్టార్ ఫుట్‌బాలర్‌కు ఇమిగ్రేషన్ షాక్..!
ఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం అమెరికా చేరుకున్న ఇరాక్ జాతీయ ఫుట్ బాల్ జట్టు స్టార్ స్ట్రైకర్ అయెమెన్ హుస్సేన్‌ను అమెరికా అధికారులు కొంతసేపు అదుపులోకి తీసుకుని విచారించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
FIFA: ప్రపంచకప్‌లో భారత మూలాల ఆటగాళ్ల సందడి
ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు పాల్గొనకపోయినా, ఈ మెగా టోర్నీపై భారత అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గదు.
FIFA World Cup 2026: ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త.. ఫిఫా ప్రసార హక్కులను సొంతం చేసుకున్న సంస్థ ఇదే!
భారత ఫుట్ బాల్ అభిమానులకు శుభవార్త అందింది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు 2034 వరకు జరిగే పలు ఫిఫా టోర్నీల ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్ సోమవారం సొంతం చేసుకుంది.
UEFA Champions League: ఛాంపియన్స్ లీగ్ సంబరాల్లో ఉద్రిక్తం.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు
ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) జట్టు విజేతగా నిలవడంతో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు.
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌కు దక్కనున్నాయా?
మరో రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
Fifa world cup: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాలు కష్టమేనా?
భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారాలపై ఇంకా స్పష్టత రాలేదు.
Fifa World Cup: 2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక
2026 పురుషుల ఫుట్ బాల్ వరల్డ్ కప్ సందర్భంగా తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య ఆటగాళ్ల భద్రతపై ఫిఫా తీసుకుంటున్న చర్యలు సరిపోవని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.
FIFA World Cup: రికార్డు స్థాయిలో ఫిఫా ఫైనల్ టికెట్ ధర.. ఒక సీటు కోసం రూ.21 కోట్లు
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఫీఫా ప్రపంచ కప్ 2026 కోసం అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. విజేతకు రూ.451 కోట్లు
2026 ఫుట్ బాల్ ప్రపంచకప్ విజేతకు రికార్డు స్థాయిలో నగదు బహుమతి అందనుంది. ఈసారి టైటిల్ గెలిచిన జట్టుకు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది.
Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025' కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
Lionel Messi: ప్రపంచ కప్‌కు ముందు బాంబు పేల్చిన లియోనెల్ మెస్సీ
లియోనల్ మెస్సీ ప్రపంచంలో ప్రముఖ ఫుట్ బాల్ స్టార్‌లలో ఒకరు. అతడి నాయకత్వంలో అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!
ప్రసిద్ధ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ టూర్‌కు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్‌ను కూడా తన టూర్ లిస్ట్‌లో చేర్చుకున్నట్టు స్పష్టంగా ప్రకటించారు.
Curacao: లక్షన్నర జనాభా.. వరల్డ్‌కప్ బెర్త్! క్యురసావ్ అద్భుతం
ప్రస్తుతం భారత జనాభా 146 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద దేశం అయినా దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఫుట్ బాల్ వరల్డ్ కప్‌లో మనకు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు.
Pakistan: జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్‌బాల్ జట్టు దొరికిపోయింది!
జపాన్‌లో నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్ బాల్ జట్టు పేరుతో వెళ్ళిన 22 మందిని వెనక్కి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ!
ఫుట్ బాల్ ప్రపంచ తార లియోనల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి పర్యటన తేదీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ఖరారు చేసింది.
Messi: లియోనెల్ మెస్సీ భారత్ కు రావడం లేదు..చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి భారతదేశంలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉంది.
Liverpool Team: లివర్‌పూల్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు
ఒకవైపు ఆనందోత్సవాలు.. మరోవైపు హాహాకారాలు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో అక్కడి ప్రజలంతా షాక్‌కు గురయ్యారు.
I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Top 10 Richest Sports Leagues: మోస్ట్ వాల్యాబుల్ స్పోర్ట్స్ లీగ్స్ జాబితాలో IPL స్థానం ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదం పంచే ప్రముఖ రంగాల్లో క్రీడలు మొదటి స్థానంలో నిలుస్తాయి. క్రీడలపై ఆసక్తి చూపే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!
ఆటలపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అనుకునే వారికి తాజాగా ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్టు చూస్తే కళ్లుతేలేస్తారు.
Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు
అల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF)ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు తీవ్ర ఆరోపణలు చేశారు.
NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.
Lionel Messi : టైమ్ 'అథ్లెట్ ఆఫ్ ది ఇయర్'గా లియోనల్ మెస్సీ
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi ) కి మరో అరుదైన గౌరవం దక్కింది.
India Foot Ball : 2023లో భారత ఫుట్‌బాల్ విజయాలివే.. కానీ FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్'కు కష్టమే
భారతదేశం ఫుట్‌బాల్ జట్టు 2023 ఏడాదిలో ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మేరకు బ్లూ టైగర్స్ ఎక్కువగా విజయాన్ని అందుకున్నారు.
ICC World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. చూసేందుకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తియ్యాయి.
కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు లేదు.. మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ భారత ఫుట్‌బాల్ కోచ్
ఆసియా గేమ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.
Asian Games: ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. బంగ్లాపై ఘన విజయం
భారత ఫుట్ బాల్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఎట్టకేలకు శుభారంబాన్ని అందించింది.
Cristiano Ronaldo: పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం క్రిస్టియానో రొనాల్డ్ పెట్టుబడులు
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.