ఆసియా గేమ్స్: వార్తలు

Asian Games 2023 : సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత సంచలన విజయం సాధించింది.

Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అప్గనిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో టాప్ సీడింగ్‌లో ఉన్న భారత్‌ను స్వర్ణ పతకం వరించింది.

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి 100 పతకాలు

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌ లో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రీడల్లో మొదటిసారిగా 100 పతకాలను కైవసం చేసుకుంది.

06 Oct 2023

హకీ

Asian Games 2023 : 22వ గోల్డ్ మెడల్‌ను సాధించిన భారత్.. మెన్స్ హాకీలో స్వర్ణం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.

Asian Games 2023 : పాకిస్థాన్ చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో ఇరాన్‌తో ఢీ

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు సంచలనం సృష్టించింది.

సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్

చైనా వేదిక‌గా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆప్గనిస్థాన్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది.

Asian Games : బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్

ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Asian Games 2023 : ఆర్చరీలో పురుషుల జట్టుకు గోల్డ్.. స్క్వాష్‌లో సౌరభ్‌కు రజతం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు ఇవాళ మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.

Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్.. స్క్వాష్‌లో హరీందర్, దీపిక జోడికి పతకం

చైనా వేదిక‌గా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్‌కు మరో గోల్డ్ లభించింది.

Asian Games : కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్

చైనాలోకి హాంగౌజ్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు పతకాల జోరును కొనసాగిస్తున్నారు.

13 ఏళ్ల వయస్సులో నిషేధం.. అయినా పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలిచిన హర్మిలస్

భారత అథ్లెట్ హర్మిలస్ బైన్స్ ను చూడగానే మోడల్ గా కనిపిస్తుంది. ఉంగరాల జట్టుతో ఈ అమ్మాయి వస్తుంటే అందరి చూపులు ఆమె మీద ఉంటాయి.

04 Oct 2023

హకీ

Asian Games : ఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ టీమ్ 

చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపరం కొనసాగుతోంది.

Asian Games 2023: చరిత్ర సృష్టించిన తేజస్విన్ శంకర్.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు.

Asian Games 2023 : శబాష్ జ్యోతి, ఓజాస్.. ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజతం

చైనాలో జరుగుతున్న19వ ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది.

Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు

ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత పురుషుల జట్టు విజయం సాధించింది.

02 Oct 2023

హకీ

Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు విజయాలతో దూసుకెళ్తుతోంది.

Nandini Agasara : సొంత టీమ్‌ మేటే ట్రాన్స్ జెండర్ అనడం బాధాకరం.. AFI కి ఫిర్యాదు చేస్తానన్న నందిని

భారత్ అథ్లెట్ స్వప్న బర్మన్ తోటి క్రీడాకారిణి, తెలంగాణ అమ్మాయిపై నందిని అగసారాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Asian Games - 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం

చైనాలో జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది. గతంలో కంటే ఈసారీ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.

Asian Games 2023: వెల్‌డన్.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత ఆర్చరీ జట్లు

చైనా వేదికగా హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి.

Asian games: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్‌వాలా కూతురు.. హెప్లాటిస్‌లో నందినికి కాంస్యం

చాయ్‌వాలా కూతురు అగసర నందిని ఆసియా గేమ్స్ లో సత్తా చాటింది. ఏడు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కంస్యాన్ని ముద్దాడింది.

ASIAN GAMES : భారత్కు బంగారు పతకం.. టెన్నిస్‌లో బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ

ఆసియా గేమ్స్ లో భారతదేశం మరో బంగారు పతకం సాధించింది. ఈ మేరకు టెన్నిస్ ఆటలో రోహన్ బోపన్న, రుతుజ భోసలే జోడీ సూపర్ విక్టరీ సాధించింది.

కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు లేదు.. మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ భారత ఫుట్‌బాల్ కోచ్

ఆసియా గేమ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.

29 Sep 2023

చైనా

Asian Games 2023: కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు

ఆసియా గేమ్స్ 2023లో భారత దేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

Asian Games 2023 : ఆసియా గేమ్స్‌లో రికార్డు సృష్టించిన హైదరాబాద్ అమ్మాయి

ఆసియా గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

28 Sep 2023

చైనా

Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది.

Asian Games 2023 : కెప్టెన్‌గా రుతురాజ్, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. చైనాలో అడుగుపెట్టిన భారత యువ క్రికెటర్లు!

ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు.

28 Sep 2023

చైనా

చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఆసియా క్రీడల్లో ఈ్వక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం వరించింది.

Asian Games 2023 : శబాష్ రోషిబినా దేవి.. వుషులో భారత్‌కు రజత పతకం

చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌కు మరో పతకం లభించింది.

Asian Games 2023: సెయిలింగ్‌లో కాంస్యం గెలిచిన విష్షు శరవణస్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.

27 Sep 2023

నేపాల్

NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్

ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కి మరో గోల్డ్ మెడల్

చైనాతో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.

Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ఈక్విస్ట్రియన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆసియా క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Asian Games : సెయిలింగ్‌లో సంచలన రికార్డు.. భారత్‌కు మరో మెడల్

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. సెయిలింగ్ ILCA-4 ఈవెంట్‌లో భారతీయ సెయిలర్ నేహా థాకూర్ సిల్వర్ మెడల్ సాధించింది.

Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా క్రికెటర్లు స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఆసియా క్రీడల్లో విజృంభిస్తున్న భారత అథ్లెట్లు.. రెండో రోజు 2 స్వర్ణాలు, ఆరు మెడల్స్

ఆసియా గేమ్స్ లో రెండు రోజు భారత అథ్లెట్లు చక్కగా రాణిస్తున్నారు. తొలి రోజు ఐదు పతకాలతో సత్తా చాటిన అథ్లెట్లు, రెండో రోజు రెండు స్వర్ణాలు, ఆరు మెడల్స్ సాధించారు.

Asian Games: భారత్ స్వర్ణం గెలవడంలో టిటాస్ సాధు కీలక పాత్ర .. ఆమె ఎవరు..?

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో గెలుపొంది, పసిడి సొంతం చేసుకుంది.

Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి

ఆసియా గేమ్స్‌లో భారత టెన్నిస్‌కు భారీ షాక్ తగిలింది. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న- యూకీ బాంబ్రీ జోడీ ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించారు.

Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణం సాధించింది.

Asian Games: రోయింగ్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం 

ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.

భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్

ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.