టేబుల్ టెన్నిస్: వార్తలు

26 Apr 2023

ప్రపంచం

ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి

తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత్ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించింది. మే 20న దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.

అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్

క్రీడలతో పాటు చదువుల్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైస్వాల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆమె డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏపీలోని రాజమహేంద్రవరం అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి ఆమె డాక్టరేట్ ను అందుకున్నారు.