LOADING...
చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం
చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం

చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఆసియా క్రీడల్లో ఈ్వక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం వరించింది. వ్యక్తిగత డ్రెస్సేజ్ విభాగంలో అనుష్ గార్వాలా కాంస్య పతకంలో రికార్డు సృష్టించాడు. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రెస్సేజ్ ఈవెంట్‌లో భారత్ కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇప్పటికే ఈక్వెస్ట్రియన్‌లో భారత్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. సుదీప్తి హజెలా హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ