జపాన్: వార్తలు
20 May 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్జపాన్: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
19 May 2023
నరేంద్ర మోదీజీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాకు శుక్రవారం బయలుదేరారు.
17 May 2023
ఆస్ట్రేలియాసిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు
సిడ్నీలో నిర్వహించనున్న క్వాడ్ సమ్మిట్ రద్దు అయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అలాగే క్వాడ్ నాయకుల తదుపరి చర్చలు జపాన్‌లో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.
05 May 2023
భూకంపంజపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ వెల్లడించింది.
13 Apr 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేజపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.
20 Mar 2023
రైల్వే శాఖ మంత్రిరెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.
20 Mar 2023
దిల్లీదిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు
జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.
17 Mar 2023
ఆటో మొబైల్2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.
11 Mar 2023
దిల్లీదిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు
దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
03 Mar 2023
ఆటో మొబైల్2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్
జపనీస్ సంస్థ హోండా భారతదేశంలోని 2023 హోండా సిటీ వెర్షన్ ను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభించింది. ప్రస్తుత మోడల్ కు రూ.37,000 తేడాతో కొన్ని చిన్న అప్డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో తన 25వ వార్షికోత్సవం సంధర్భంగా హోండా ఐదవ జనరేషన్ వెర్షన్‌ను చిన్న మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది.
22 Feb 2023
ఆటో మొబైల్సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100
ఇటాలియన్ సూపర్ కార్ మార్క్ Lamborghini Huracan STO Time Chaser_111100 ను ప్రకటించింది. కంపెనీ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జపాన్ అద్భుత డిజైనర్ IKEUCHI సహకారంతో ప్రత్యేకమైన మోడల్ రూపొందించింది. సైబర్‌పంక్ 2077 నుండి ప్రేరణ పొందిన వీడియో గేమ్‌లోని వివిధ అంశాలను స్టాండర్డ్ STO మోడల్‌తో కలిపారు. '111100' అనేది 60 సంఖ్యకు బైనరీ కోడ్.
20 Feb 2023
విమానంIATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు
ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది.
19 Feb 2023
ఉక్రెయిన్-రష్యా యుద్ధంఉక్రెయిన్కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.
08 Feb 2023
చైనా'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా
ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది.
25 Jan 2023
టెక్నాలజీజపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన
జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.
02 Jan 2023
కరోనా కొత్త మార్గదర్శకాలుఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.