క్రిస్టియానో రొనాల్డ్: వార్తలు
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి తెలియని ఫుట్‌బాల్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.
Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Cristiano Ronaldo: పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం క్రిస్టియానో రొనాల్డ్ పెట్టుబడులు
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Ronald : ఇన్ స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్
పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్
పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. పోర్చుగల్ తరుపున 200 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.