ఆస్ట్రియా: వార్తలు
03 Jan 2023
పాకిస్థాన్పాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.