ఒలింపిక్స్: వార్తలు
Telangana sports policy: ఒలింపిక్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ రివార్డ్స్.. స్వర్ణానికి రూ. 6 కోట్లు!
ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్ సంస్థల మద్దతు
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ,సౌకర్యాలను అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
Olympics Cricket: 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో క్రికెట్ పోటీలు.. త్వరలోనే క్వాలిఫికేషన్ ప్రక్రియ ప్రకటన
శతాబ్ద కాలం గడిచిన తర్వాత, క్రికెట్ క్రీడ మళ్లీ ఒలింపిక్స్ వేదికపైకి రానుంది.
Olympics 2036: భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తే రూ.64,000 కోట్ల ఖర్చు
భారత్ ప్రపంచ క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది.
Olympics: 1904 ఒలింపిక్స్ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?
అమెరికాలో సెయింట్ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.
Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్ లో మను భాకర్ కి దక్కని చోటు..
పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు గెలుచుకుని భారత పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన షూటర్ మను బాకర్ క్రీడా ప్రపంచంలో విశేషమైన ప్రస్థానాన్ని నమోదు చేసింది.
Jay Shah: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఉన్నత అధికారులతో భేటీ అయ్యిన ఐసీసీ ఛైర్మన్ జే షా
ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి భారత్ అధికారికంగా లేఖ
భారతదేశం 2036లో నిర్వహించబోయే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారిక లేఖను పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారులు
ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
Paralympics: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నవదీప్
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు.
Paralympics 2024: నేటి నుంచే పారాలింపిక్స్.. భారత్ నుంచి 84 మంది
పారా ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరికొన్ని గంటల్లో ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి.
National Sports Day 2024 : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే
భారత ఒలింపిక్స్ తరుఫున షూటింగ్‌లో ఎంతోమంది పతకాలను సాధించి, దేశ ప్రతిష్టతను కపాడారు. భారతదేశంలో తొలిసారిగా 1990లో ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది.
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్ తగిలింది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ షెడ్యూల్ ఇదే.. భారత్‌కు ముఖ్యమైన రోజు
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకూ భారత్ 3 పతకాలను మాత్రమే సాధించింది. ఈరోజు భారత్ కు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Manu Bhaker : మనూ భాకర్ ఓటమి.. త్రుటిలో చేజారిన మూడో పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం త్రుటిలో చేజారింది.
Lakshyasen : సంచలన రికార్డు.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో చెలరేగిపోతున్నాడు.
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరిలో భారత్ చేదు అనుభవం ఎదురైంది. స్వాతిక్-చిరాగ్ జోడి ఒలింపిక్స్ 2024 లో సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకున్న భారత అథ్లెట్లు వీరే..
పారిస్ ఒలింపిక్స్ 2024 శుక్రవారం (జులై 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు మొత్తం 5,084 పతకాల కోసం పోటీపడనున్నారు.
French train: పారిస్ ఒలింపిక్స్ వేడుక ప్రారంభానికి ముందు ఫ్రాన్స్ రైలు మార్గాలపై దాడులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుక ప్రారంభానికి ముందు, హైస్పీడ్ రైలు మార్గాలపై దాడులు జరిగినట్లు రైలు ఆపరేటర్ SNCF శుక్రవారం తెలిపింది.
Ankita Bhakat:అంకిత భకత్ ఎవరు? ఈ భారతీయ ఆర్చర్ గురించి ఇప్పుడు ఒక లుక్కేదాం
పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
Paris Olympics 2024: పారిస్ చేరుకున్నభారతీయ అథ్లెట్లు.. తక్కువ వనరులతో చరిత్ర సృష్టించడానికి ప్రయత్నం.. పూర్తి షెడ్యూల్ ఏంటంటే
ఫ్యాషన్‌కు రాజధానిగా భావించే పారిస్‌లో జరిగే అతిపెద్ద మెగా-కాన్‌క్లేవ్ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా 10,500 మందికి పైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనుండగా, ఈ వారం నుంచి 100 ఏళ్ల తర్వాత పారిస్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడలు అద్వితీయం కానున్నాయి.
Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్
ఒలింపిక్స్ ముందు పారిస్ లో ఆస్ట్రేలియన్ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు.
Paris Olympics : చరిత్రలో మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు రద్దు.. కారణమిదే
పారిస్ వేదికగా జులై 26 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి.
Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆ దేశ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్యాన్స్ ఎంపీ సంచలన కామెంట్స్
మరో నాలుగు రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. పారిస్ వేదికగా ఒలింపిక్స్ జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.
Anti-Sex beds in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల గదుల్లో 'యాంటీ సెక్స్' బెడ్స్.. ఇది నిజమేనా?
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో 'మహాకుంభ్ ఆఫ్ స్పోర్ట్స్' అంటే ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారు.
Summer Olmpyics: సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన దేశాలు ఏవి?
సమ్మర్ ఒలింపిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-క్రీడా ఈవెంట్‌గా పరిగణించబడుతుంది.
Microsoft Outage: "ఐటి కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది".. పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
పారిస్ ఒలింపిక్స్ గేమ్‌ల ప్రారంభోత్సవం జరగడానికి వారం ముందు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సిస్టమ్‌ల అంతరాయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
Olympics: ఒలింపిక్ బంగారు పతకంలో బంగారం ఎంత ఉంటుంది ..?
ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం.
Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ..నీరజ్ చోప్రా రికార్డ్
2020 టోక్యో ఒలింపిక్స్ టీమ్ ఇండియాకు కొన్ని చారిత్రాత్మక విజయాలను సాధించింది.
Beijing Olympics: బీజింగ్ ఒలింపిక్స్.. 2008 నుంచి భారత్ సాధించిన పతకాల రికార్డులు
2008 బీజింగ్ ఒలింపిక్స్ లో టీమ్ ఇండియా కొన్ని చారిత్రాత్మక విజయాలు సాధించింది.
Torch: వేలానికి పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్
1960 స్క్వా వ్యాలీ వింటర్ ఒలింపిక్స్ నుండి ఒక టార్చ్ బోస్టన్ ఆధారిత RR వేలం కోసం వెబ్‌సైట్‌లో వేలం వేయడానికి సిద్ధంగా ఉంది.