నీరజ్ చోప్రా: వార్తలు

Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ..నీరజ్ చోప్రా రికార్డ్

2020 టోక్యో ఒలింపిక్స్ టీమ్ ఇండియాకు కొన్ని చారిత్రాత్మక విజయాలను సాధించింది.

Diamond League Final:డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం

యూజీన్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా టైటిల్ రెండో స్థానంలో నిలిచారు.

Neeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే?

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రకెక్కాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Neeraj Chopra: జావెలిస్ ఫైనల్ పోరును దయాదుల పోరులా చూశారు : నీరజ్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.

28 Aug 2023

క్రీడలు

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు 

ఆగస్టు 27 ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత 

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు.