NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Neeraj Chopra: బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. అర్షద్ నదీమ్ ఔట్  
    తదుపరి వార్తా కథనం
    Neeraj Chopra: బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. అర్షద్ నదీమ్ ఔట్  
    బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్

    Neeraj Chopra: బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. అర్షద్ నదీమ్ ఔట్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జావెలిన్ త్రోయర్,పారిస్ ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

    సెప్టెంబర్ 13, 14 తేదీల్లో బ్రస్సెల్స్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.

    జూరిచ్‌ డైమండ్ లీగ్‌లో పాల్గొన్నప్పటికీ, నీరజ్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి బ్రస్సెల్స్ ఫైనల్‌కు అర్హత పొందాడు.

    మొదటి మూడు స్థానాల్లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ (29 పాయింట్లు), జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ (21 పాయింట్లు), చెక్ రిపబ్లిక్ స్టార్ జాకుబ్ (16 పాయింట్లు) ఉన్నారు.

    వివరాలు 

    5 పాయింట్లు మాత్రమే సాధించిన అర్షద్

    అయితే, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు ఈటెను విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు.

    కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించిన అర్షద్ అనర్హత చెందాడు.

    నీరజ్ చోప్రాకు ప్రస్తుతం పెద్దగా పోటీ లేదు. నీరజ్ ఇప్పటివరకు రెండు సీజన్లలో మాత్రమే డైమండ్ లీగ్‌లో పాల్గొన్నాడు.

    దోహాలో 88.86 మీటర్లు, లుసాన్నెలో 89.49 మీటర్లు విసిరాడు. బ్రస్సెల్స్‌లో 90 మీటర్ల మార్క్ అందుకోవాలన్నది ఆయన తదుపరి లక్ష్యం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నీరజ్ చోప్రా

    తాజా

    Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌.. అసలేంటీ ఫీచర్‌? ఎలా ఉపయోగపడనుందంటే? గూగుల్
    Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌'  తెలంగాణ
    Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి పాకిస్థాన్
    Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ గుజరాత్

    నీరజ్ చోప్రా

    Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత  అథ్లెటిక్స్
    ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు  క్రీడలు
    Neeraj Chopra: జావెలిస్ ఫైనల్ పోరును దయాదుల పోరులా చూశారు : నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌
    Neeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025