ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌: వార్తలు

Neeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే?

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రకెక్కాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Neeraj Chopra: జావెలిస్ ఫైనల్ పోరును దయాదుల పోరులా చూశారు : నీరజ్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.

28 Aug 2023

క్రీడలు

World Athletics Championships: ఫైనల్‌లో సత్తా చాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్ చౌధరి

హంగేరి బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ పారుల్ ఛౌదరీ సత్తా చాటింది.

World Athletics Championship: త్రుటిలో మెడల్ చేజారింది..భారత్‌కు ఐదో స్థానం

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023లో భాగంగా జరిగిన 4x400 పురుషుల రిలే రేసులో భారత్ త్రుటిలో మెడల్‌ను చేజార్చుకుంది. మొదటిసారిగా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.