నీతా అంబానీ: వార్తలు

Anant Ambani: 'అనంత్‌కు భగవంతుడి ఆశీర్వాదం అవసరం'.. నీతా అంబానీ భావోద్వేగం

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్‌ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రమైన ద్వారకకు (Dwarka) పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Nita Ambani: హార్ధిక్, బుమ్రా టాలెంట్‌ను‌ రివీల్ చేసిన నీతా అంబానీ

ముంబయి ఇండియన్స్ జట్టులో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు.

Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.

17 Nov 2024

జియో

Jio Star: జియోస్టార్ లాంచ్.. కేవలం రూ. 15కే అదిరే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాక్‌లు

రిలయెన్స్ జియో వయాకామ్ 18, డిస్ని హాట్ స్టార్ విలీన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విలీనంతో కంపెనీ ఇటీవల కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడాకారులు  

ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

Most Expensive Car: భారతదేశంలో ఖరీదైన కారు వాడేది ఆమే.. ధరెంతో తెలిస్తే షాక్‌ 

దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ.