Page Loader
Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం
అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. ఆమె దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, గ్లోబల్‌ ఛేంజ్‌ మేకర్‌గా నిలుస్తున్నారని మసాచుసెట్స్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ క్రమంలో గవర్నర్‌ ప్రశంసాపత్రాన్ని బోస్టన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మసాచుసెట్స్‌ గవర్నర్‌ మౌరా హీలీ అందజేసినట్లు నీతా అంబానీ కార్యాలయం వెల్లడించింది.