లక్ష్యసేన్: వార్తలు
Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు.
Lakshyasen : సంచలన రికార్డు.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో చెలరేగిపోతున్నాడు.
BWF RANKINGS : సత్తా చాటిన భారత షట్లర్లు ప్రణయ్, లక్ష్యసేన్
ఇండియన్ స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ (BWF Rankings)లో సత్తా చాటారు. ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్రణయ్ 9వ స్థానం, లక్ష్యసేన్ 11వ ర్యాంకుకు దూసుకెళ్లారు.
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుండి లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ నిష్క్రమించాడు.
జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
భారత షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌కు అర్హత సాధించాడు.
యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
కెనడా ఓపెన్ టైటిల్ జగజ్జేతగా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. ర్యాంకింగ్స్ లోనూ దూకుడు
ఇండియన్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో లిషి ఫెంగ్‌పై గెలుపొంది కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి
భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ రేసులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన కెంటా నిషిత్మోటోనూ 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించాడు.