బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్: వార్తలు

BWF RANKINGS : సత్తా చాటిన భారత షట్లర్లు ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ 

ఇండియన్ స్టార్ ష‌ట్ల‌ర్లు హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ బీడ‌బ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌ (BWF Rankings)లో స‌త్తా చాటారు. ప్రస్తుత సీజ‌న్‌లో అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న ప్ర‌ణ‌య్ 9వ స్థానం, ల‌క్ష్య‌సేన్ 11వ‌ ర్యాంకుకు దూసుకెళ్లారు.