NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్
    తదుపరి వార్తా కథనం
    Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్
    రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్

    Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 14, 2024
    10:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్ తగిలింది.

    ఒలింపిక్స్‌లో తనకు సిల్వర్ పతకమైనా ఇవ్వాలంటూ వినేష్ ఫోగట్ దాఖలు చేసిన అప్పీల్‌ను కాస్ డిస్మస్ చేసింది.

    వినేష్ అప్పీల్‌ను కోర్టు డిస్మస్ చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) ధ్రువీకరించింది.

    దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకొనే అవకాశాన్ని కోల్పోయింది.

    100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ ఫైనల్‌లో ఫోగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్
    ఒలింపిక్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రెజ్లింగ్

    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ
    WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత ప్రపంచం
    పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్  తాజా వార్తలు
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ

    ఒలింపిక్స్

    Torch: వేలానికి పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్  క్రీడలు
    Beijing Olympics: బీజింగ్ ఒలింపిక్స్.. 2008 నుంచి భారత్‌ సాధించిన పతకాల రికార్డులు క్రీడలు
    Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ..నీరజ్ చోప్రా రికార్డ్ నీరజ్ చోప్రా
    Olympics: ఒలింపిక్ బంగారు పతకంలో బంగారం ఎంత ఉంటుంది ..?  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025