రైలు ప్రమాదం: వార్తలు

17 Sep 2024

బీజేపీ

Sarita Boudhauria: రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లలో విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, ఆగ్రా-వారణాసి రైళ్లు కూడా ఉన్నాయి.

15 Sep 2024

బిహార్

Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు

బిహార్‌లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.

Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు

దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది.

11 Aug 2024

మేడ్చల్

Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

మేడ్చల్ జిల్లా గౌడవెల్లి వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు కుమార్తెలు మృతి చెందాడు.

Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు

తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి, బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు దూకేశారు.

Train Derailment: ఈ ఏడాదిలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే.. 

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ముంబై-హౌరా మెయిల్‌కు చెందిన 18 కోచ్‌లు మంగళవారం ఉదయం పట్టాలు తప్పాయి.

Jharkhand Train Accident: జార్ఖండ్, హౌరా ముంబై రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు

హౌరా నుంచి ముంబై వెళ్తున్న హౌరా మెయిల్ జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలులోని 18 బోగీలు పట్టాలు తప్పాయి.

Gonda train accident: ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం.. రెండు నిమిషాల నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణం

ఉత్తర్‌ప్రదేశ్'లోని గోండాలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.కేవలం రెండు నిమిషాల ఆలస్యంతో రైలు ప్రమాదం జరిగింది.

Train Accident: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పట్టాలు తప్పిన  చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ 

ఓ ఎక్స్‌ప్రెస్ కోచ్ పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

నిరంజన్ డాట్ వంతెనపై గూడ్స్ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో రైల్వే శాఖలో ఉత్కంఠ నెలకొంది.

Kanchanjungha Express crash: గూడ్స్ రైలు సిబ్బంది నిర్లక్ష్యం, రైలు ఆపరేటింగ్ సిస్టమ్‌పై లేవనెత్తిన ప్రశ్నలు

గత సోమవారం కాంచనజంగా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది మరణించారు.

Faulty signal: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమేమిటి?

పశ్చిమ బెంగాల్‌లోనిడార్జిలింగ్‌ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం జరిగింది.

WestBengal: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. సిలిగురిలో గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ఢీ 

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అగర్తల-సీల్దా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (13174)ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఐదుగురు మరణించగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, సీనియర్ నార్త్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారి ధృవీకరించారు.

21 Apr 2024

అయోధ్య

అయోధ్య జంక్షన్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Train Accident : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూపర్‌ఫాస్ట్ రైలు 

రాజస్థాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్ లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు.

Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి

రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.

25 Feb 2024

పంజాబ్

Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ-సహర్సా వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Trains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14మంది మృతి చెందారు.

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్‌ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు 

బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించాగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

12 Oct 2023

బిహార్

Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు 

బిహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.

30 Aug 2023

గుజరాత్

గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు

గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.

మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం

తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు.

23 Aug 2023

మిజోరం

మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు 

ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.

పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి 

పాకిస్థాన్‌‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.

హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు

హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.

తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.

భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు

భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఓ కోచ్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.

07 Jul 2023

తెలంగాణ

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం

రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది.

23 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు ఘటనలో ఉన్నతాధికారులపై రైల్వేశాఖ సీరియస్.. ఐదుగురిపై వేటు

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన రైల్వేశాఖ, తాజాగా బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన 3 వారాల అనంతరం రైల్వే ఆఫీసర్స్ పై వేటు వేసింది.

23 Jun 2023

ముంబై

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల 

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ లో రాత్రి మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకోవడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

20 Jun 2023

సీబీఐ

పరారీలో బాలాసోర్ సిగ్నల్ ఇంజినీర్ అమీర్ ఖాన్.. ఇంటికి సీల్ వేసిన సీబీఐ అధికారులు

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి.

09 Jun 2023

ఒడిశా

ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు; ప్రయాణికుల హడల్ 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు పెను విషాద పీడకలను మరిచిపోక ముందే వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్ 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

06 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే? 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును సీబీఐ మంగళవారం అధికారికంగా చేపట్టింది.

06 Jun 2023

ఒడిశా

ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్య‌త్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.

06 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు.

05 Jun 2023

ఒడిశా

ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం 

ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న మరో గూడ్స్ రైలు సోమవారం మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.

05 Jun 2023

ఒడిశా

ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం 

ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్‌‍పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

05 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

03 Jun 2023

ఒడిశా

భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో

ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

03 Jun 2023

ఒడిశా

ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.

03 Jun 2023

ఒడిశా

దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన

దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా ఘోర రైలు ప్రమాదం దిల్లీ పీఠాన్ని సైతం కదిలిస్తోంది.

03 Jun 2023

ఒడిశా

Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 

ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

03 Jun 2023

ఒడిశా

భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 

ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

03 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని శుక్రవారం కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పి ఓ గూడ్స్ రైలును ఢీకోన్న విషయం తెలిసిందే.

రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 

అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాకును దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం, చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలను చూస్తుంటాం.

వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. లక్ష్యసాధనకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు.

19 May 2023

కేరళ

కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు 

మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కోజికోడ్ జిల్లాకు వెళ్తున్న ఎలత్తూరు రైలు దహనం కేసు నిందితుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై కేరళ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి 

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.