Loading...
Trains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం 
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం

Trains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం 

వ్రాసిన వారు Stalin
Oct 30, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14మంది మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో నేపథ్యంలో ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు భారతీ రైల్వే అధికారులు తెలిపారు. 24 రైళ్లను దారి మళ్లించామని, 11 పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడిచారు. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతులు కుటంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు పీఎంఓ ట్వీట్ చేసింది.

రైలు

రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

8527 రాయ్‌పూర్-విశాఖపట్నం స్పెషల్

08528 విశాఖపట్నం-రాయ్‌పూర్ స్పెషల్

08531 పలాస-విశాఖపట్నం స్పెషల్

22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

07470 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్

07471 పలాస-విశాఖపట్నం ప్యాసింజర్

08583 విశాఖపట్నం-తిరుపతి

08584 తిరుపతి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

22860 MGR చెన్నై సెంట్రల్- పూరీ ఎక్స్‌ప్రెస్

17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్

17240 విశాఖపట్నం- గుంటూరు ఎక్స్‌ప్రెస్

18526 విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్

18518 విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్

08531 పలాస-విశాఖపట్నం స్పెషల్

22810 విశాఖపట్నం-పరదీప్ ఎక్స్‌ప్రెస్

22809 పరదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

18517 కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

08503 రాయగడ-విశాఖపట్నం

07469 విజయనగరం-విశాఖపట్నం స్పెషల్

08522 విశాఖపట్నం-గుణుపూర్ స్పెషల్

08521 గుణుపూర్-విశాఖపట్నం స్పెషల్

రైలు

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు

20809 సంబల్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్

17479 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్

07468 విశాఖపట్నం-విజయనగరం

11019 ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్

11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్

22859 పూరీ-చెన్నై ఎక్స్‌ప్రెస్

22884 యశ్వంత్‌పూర్-పూరీ ఎక్స్‌ప్రెస్

22880 తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

దారి మళ్లించిన రైళ్లు

03357 బరౌనీ-కోయంబత్తూర్

18189 టాటా-ఎర్నాకులం

11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్

12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా

12245 హౌరా-బెంగళూరు

13351 ధన్‌బాద్-అలెప్పీ

12835 హటియా-బెంగళూరు

22808 చెన్నై-సంత్రాగచ్చి

18046 హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్

22641 త్రివేండ్రం-షాలిమార్

12504 అగర్తల-బెంగళూరు ఎక్స్‌ప్రెస్

18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్

22855 సంత్రాగచ్చి-తిటుపతి

12841 షాలిమార్-చెన్నై కోరమండల్

12842 చెన్నై-షాలిమార్ కోరమండల్

రీషెడ్యూల్ చేసిన రైళ్లు

12842 చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమాండల్

13352 అలప్పుజా-ధన్‌బాద్ బొకారో

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరిహారం ప్రకటిస్తూ పీఎంఓ ట్వీట్

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్

ADVERTISEMENT