విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న విశాఖపట్నం-పలాస రైలును వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ రైలు ఢీకొట్టడటంతో ఈ ప్రమాదంతో జరిగింది. బాధితుల కుటుంబాల కోసం అటు ఏపీ ప్రభుత్వం, ఇటు రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 ప్రభుత్వ వైద్యుడు : 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986
రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
కమర్షియల్ కంట్రోల్(రైల్వే): 82415 విశాఖపట్నం రైల్వే స్టేషన్(VSKP): 0891-2746330, 0891-2744619, 8500041670, 8500041671, 8106053052 విజయనగరం రైల్వే స్టేషన్(VZM): 08922-221206, 08922-221202 శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్(CHE): 08942-286213, 08942-286245 నౌపడ జంక్షన్ రైల్వే స్టేషన్(NWP): 0891-2885937, 9949555022 బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ (VBL): 8500359531, 8106052697 రాయగడ రైల్వే స్టేషన్ (RGDA): 9439741071, 7326812986 చందావాల్ రైల్వే స్టేషన్/ఖుర్దా రోడ్ జంక్షన్: 0674-2492245 ఖుర్దా రోడ్ జంక్షన్: 0674-2490555 భువనేశ్వర్: 0674-2534027 బ్రహ్మాపూర్: 9090522120, 8917387241, 9040277587 పలాస: 8895670954 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమండ్రి: 08832420541 తుని: 08854-252172 అనకాపల్లి: 08924221698 గూడూరు: 9494178434