Page Loader
Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి

Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పరంటా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మంటలు కట్టలేక భయభ్రాంతులైన ప్రయాణికులు ట్రాక్‌పై దూకి పారిపోవడం జరిగింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కార్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టడంతో 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు