తిరుమల తిరుపతి: వార్తలు

Tirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.

TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు.

30 Aug 2023

అటవీశాఖ

భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు 

అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.

తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత 

తిరుమల నడకమార్గంలో చిరుతపులి దాడిలో బాలిక మృతి చెందిన ఘటనను టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ సీరియస్‌గా తీసుకుంది.

15 Aug 2023

టీటీడీ

తిరుమల నడక‌మర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ 

చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది.

14 Aug 2023

తిరుపతి

Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా

తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.

13 Aug 2023

టీటీడీ

తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ 

తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.

Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి 

తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

11 Aug 2023

టీటీడీ

శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం

తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది.

తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.

19 Jul 2023

టీటీడీ

టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద జారిపడ్డ హుండీ.. బయటకు వచ్చిన కానుకలు

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆలయ ముఖద్వారం వద్ద సీల్ వేసిన హుండీ పొరపాటున జారికింద పడిపోయింది.

తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను తితిదే అందించనుంది.

తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.

08 May 2023

తిరుపతి

తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు 

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపం కనిపించింది.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.