నితీష్ కుమార్ రెడ్డి: వార్తలు
24 Mar 2025
సన్ రైజర్స్ హైదరాబాద్IPL 2025: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్
'వావ్! సూపర్ ఫోర్.. అనుకునేలోపే మరో భారీ సిక్సర్. కనికరం లేని బ్యాటింగ్.. చెమటలు కక్కుతున్న బౌలర్లు!' అంత రసవత్తరమైన మ్యాచ్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.
14 Jan 2025
టీమిండియాNitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
28 Dec 2024
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
28 Dec 2024
టీమిండియాNitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు.
28 Dec 2024
టీమిండియాNitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.
29 Nov 2024
క్రీడలుNitish Kumar Reddy: ఐపీఎల్ టు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ.. నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ
2024 ఏప్రిల్ 5న, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్‌లో ఓ కొత్త యువ క్రికెటర్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.
10 Oct 2024
క్రీడలుNitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు.