వెనిజులా: వార్తలు
Venezuela: వెనిజులా అధ్యక్షుడిపై బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచిన అమెరికా
అమెరికా, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి ఇచ్చే బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచింది.
Venezuela: వెనెజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్.. ఎందుకంటే
దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్ పడింది. 10 రోజుల పాటు ఎక్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది.
Venezuela: వెనిజులాకు అధ్యక్షుడిగా మరోసారి చెందిన నికోలస్ మడురో.. ఎన్నికల ఫలితాలపై ప్రశ్నలు
వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపు తిరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఓటింగ్ ఎన్నికల్లో నికోలస్ మడురోను విజేతగా ప్రకటించారు.