ఎక్స్: వార్తలు

Bluesky: అనతికాలంలోనే ప్రాచుర్యం పొందిన కొత్త సామాజిక మాధ్యమం 'బ్లూ స్కై'.. యూజర్లు 'ఎక్స్‌'ను ఎందుకు వీడుతున్నారు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత డొనాల్డ్ ట్రంప్ విజయం, అలాగే ఎలాన్ మస్క్ షేర్లు రాణించడం అందరికీ తెలిసిందే.

Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'ను వదిలినట్లు తెలుస్తోంది.

Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు

ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని కూడా ఎక్స్ నుంచి తొలగించారు.

Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు

భారత విమానయాన రంగంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి.

Brazil: 40 రోజుల నిషేధం తర్వాత.. బ్రెజిల్‌లో మళ్లీ ప్రారంభం కానున్న 'ఎక్స్' సేవలు

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' సుదీర్ఘ నిషేధం తర్వాత బ్రెజిల్‌లో తన సేవలను తిరిగి ప్రారంభించనుంది. దేశం అటార్నీ జనరల్ మద్దతును అనుసరించి ఆపరేషన్ చేయడానికి బ్రెజిల్ సుప్రీం కోర్ట్ X అనుమతిని మంజూరు చేసింది.

Elon Musk: 'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్

టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్‌-X ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ విశేషమైన మైలురాయిని చేరుకున్నారు.

X :ఎక్స్ లో యూట్యూబ్ లాంటి ఫీచర్.. వినియోగదారులు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోగలరు

ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనుకుంటున్నాడు.

X: ఎక్స్ బ్లాక్ ఫీచర్‌లో మార్పులు.. మీరు బ్లాక్ అయ్యిన తర్వాత కూడా పోస్ట్‌లను చూడగలరు

బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో నిరంతరం కొత్త మార్పులు చేస్తూనే ఉన్నారు.

X: ఎక్స్ లో కొత్త ఫీచర్.. వినియోగదారులు DMలను మాత్రమే బ్లాక్ చేయగలరు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ విలువ భారీగా క్షీణించినట్లు వాషింగ్టన్‌ పోస్టు నివేదికలో వెల్లడైంది.

X TV: ఎక్స్ టీవీ యాప్ ప్రారంభం.. YouTube కి గట్టి పోటీ 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ చాలా కాలంగా స్మార్ట్ టీవీ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

X Down: యాప్,వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్న  వినియోగదారులు 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ పనిచేయకపోవడం వల్ల, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Venezuela: వెనెజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్.. ఎందుకంటే

దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్ పడింది. 10 రోజుల పాటు ఎక్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది.

X: ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై పని చేస్తున్న X.. త్వరలో వినియోగదారులకు అందుబాటులో.. 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్) తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది.

Private Like Feature: 'ప్రైవేట్ లైక్' ఫీచర్‌ను పరిచయం చేసిన X.. మెరుగ్గా వినియోగదారుల గోప్యత 

బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్), దాని వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్‌లను ప్రవేశపెడుతోంది.

Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు స్ట్రోక్ 

స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

దేశంలోనే అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంగా యోగి.. 'ఎక్స్‌'లో 27 మిలియన్ల ఫాలోవర్స్ 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.

17 Jan 2024

తెలంగాణ

Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్ 

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.

Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట 

సామాజిక మాధ్యమం దిగ్గజం ట్విట్టర్(ఎక్స్-Social Media X) ఇటీవల హానికరమైన కంటెంట్ విపరీతంగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Elon Musk: ఎలాన్ మస్క్ కొనుగలు తర్వాత 'ఎక్స్' విలువ భారీగా పతనం

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) 'ఎక్స్'లో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే.

Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్

గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X( ట్విట్టర్) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది.

ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే! 

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్

ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే? 

ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి.

జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత 

ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్, థ్రెడ్స్ సృష్టించిన జుకర్ బర్గ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.