
దేశంలోనే అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంగా యోగి.. 'ఎక్స్'లో 27 మిలియన్ల ఫాలోవర్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.
ఎక్స్( ట్విట్టర్) ఫాలోవర్లను బట్టి చూస్తే.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు.
యోగి ఆదిత్యనాథ్ అందరు సీఎంల కంటే ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ప్రస్తుతం యోగికి ట్విట్టర్‌లో 27.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (2.73 కోట్లు) రెండోస్థానంలో ఉన్నారు.
జనవరి 2019లో యోగి ట్విట్టర్ ఖాతా తెరిచారు. అనతికాలంలోనే యోగికి ఫాలోవర్లు విశేషంగా పెరిగారు.
సీఎం యోగి నిర్ణయాత్మక నాయకత్వం, ప్రభావవంతమైన నిర్ణయాలు ఆయనకు విపరీతమైన ప్రజాదరణను తెచ్చిపెట్టాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండోస్థానంలో అరవింద్ కేజ్రీవాల్
X पर तीसरे सबसे लोकप्रिय राजनेता हैं सीएम योगी
— India Ahead hindi (@hindiIndiaAhead) February 4, 2024
सभी मुख्यमंत्रियों को छोड़ा पीछे,
अब केवल पीएम मोदी और अमित शाह आगे
X पर नंबर - वन CM बने Yogi Adityanath
फॉलोअर्स की संख्या पहुंची 27.4 मिलियन के पार।
देखिए इंडिया अहेड पर नीतू की रिपोर्ट @myogiadityanath @myogioffice… pic.twitter.com/gdbOGRRxyO