ఖమ్మం: వార్తలు

బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్ 

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సోమవారం చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.

12 May 2023

ధర

వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

అకాల వర్షంతో పంట తడిసిపోయిందని రైతులు బాధపడుతుండగా.. ఈ నెపంతో వ్యాపారులు ధర తగ్గించి రైతులను మోసం చేశారు.

రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది.

తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు.

కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి తొలి‌సభను దిల్లీలోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో సభా వేదికను మార్చాలని నిర్ణయించారు.