NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
    తదుపరి వార్తా కథనం
    Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
    పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు

    Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 08, 2024
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే పాలేరు జలశయానికి 3500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

    దీంతో నీటి మట్లం 21.50 అడుగులకు చేరింది. వరద నీరు పెరగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    ఇప్పటికే చాలామందని పునరావస కేంద్రాలకు తరలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖమ్మం
    తెలంగాణ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఖమ్మం

    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    తెలంగాణ

    Weather Latest Update: బంగాళఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు హెచ్చరీకలు జారీ చేసిన ఐఎండీ హైదరాబాద్
    Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్ రేవంత్ రెడ్డి
    TGSRTC: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. టీజీఎస్ఆర్టీస్‌లో 3,035 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి
    Viral Fevers: తెలంగాణలో విష జ్వరాల ఉద్ధృతి.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025