NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 17, 2023
    01:00 pm
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?

    ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలని కోరుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ టీమ్ పొంగులేటిని సంప్రదించినట్లు సమాచారం. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరాలంటే కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రధానంగా 10సీట్లను తన అనుచరులకే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి ప్రపోజల్‌కు ఒక్కసారిగా ఖంగుతిన్న కాంగ్రెస్ నాయకులు, దీనికి ససేమిరా అంటున్నారు.

    2/2

    కర్ణాటక ఎన్నికల తర్వాతే క్లారిటీ

    రాహుల్ గాంధీ టీమ్ మాత్రం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర తప్పితే.. మిగతా స్థానాలపై ఆలోచిస్తామని అన్నట్లు సమాచారం. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని కూడా తన అనుచరుడికి ఇవ్వాలని పొంగులేటి పట్టుబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. పొంగులేటి, రాహుల్ టీమ్ మధ్య తొలిదఫా చర్చలు దాదాపు 6గంటలు జరిగినట్లు సమాచారం. మరో దఫా చర్చలు జరిగిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే పొంగులేటితో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    ఖమ్మం
    కాంగ్రెస్
    తాజా వార్తలు
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి ఖమ్మం
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం మల్లికార్జున ఖర్గే

    ఖమ్మం

    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు ధర

    కాంగ్రెస్

    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  రాజస్థాన్
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  మహారాష్ట్ర
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023