కేరళ: వార్తలు
Asaduddin Owaisi: బీజేపీ,కాంగ్రెస్‌లు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి: అసదుద్దీన్ ఒవైసీ
కేరళలోని కొచ్చిలో జరిగిన 'ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్' కార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.
Air India Express: అబుధాబి వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో తగ్గిపోయిన ఆయిల్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తింది.
Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Onam Festival 2026: ఓనం పండుగ.. 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇదే అసలు కారణం!
కేరళలో ఓనం పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు
భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
Movies: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి తమిళంలో కొత్త సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ చిత్ర నిర్మాతల సంఘం ప్రకటించింది.
Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ
కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Mohandas: నీట్ విద్యార్థినులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రైట్‌వింగ్ విశ్లేషకుడు అరెస్ట్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులపై అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన రైట్‌వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్‌దాస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Yezdi Adventure: కొత్త రంగులు, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్ విడుదల
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యెజ్దీ (Yezdi) భారత మార్కెట్లో తన 2026 మోడల్ లైనప్‌ను అధికారికంగా పరిచయం చేసింది.
Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి
ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్ (26) జీవితం విషాదాంతమైంది.
Kerala: పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే 18 నెలల చిన్నారి మృతి
కేరళలోని కన్నూర్ జిల్లాలో 18 నెలల చిన్నారి మరణం విషాదాన్ని మిగిల్చింది.
Wayanad: టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ఇంజినీర్లు
కేరళలోని వయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో మంగళవారం జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటన ముందే ఊహించదగినదేనని అంతర్గత సాంకేతిక నివేదిక వెల్లడించింది.
Wayanad Landslide: వయనాడ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడి తీవ్ర కలకలం రేపాయి.
Southwest Monsoon: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు.. ముంబైకి వర్షాలు ఎప్పుడొస్తాయంటే!
దేశవ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి.
IRCTC Tour: ఐఆర్‌సీటీసీ కేరళ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్.. హౌస్‌బోట్ ప్రయాణంతో 7 రోజుల అద్భుత విహారం
వర్షాకాలంలో కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.
Nipah alert: కేరళలో నిపా వైరస్ కలకలం.. కోజికోడ్ వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో పాజిటివ్
కేరళలో మరోసారి నిపా వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. కోజికోడ్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Kerala: చల్లని వాతావరణం, అద్భుతమైన ప్రకృతి అందాలు.. కేరళలో తప్పక చూడాల్సిన 6 హిల్ స్టేషన్లు
వేసవి ఎండలు భరించలేనంతగా పెరిగినప్పుడు కేరళలోని అందమైన హిల్ స్టేషన్లు పర్యాటకులకు చల్లని ఉపశమనం అందిస్తాయి.
Shigella infection: కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం.. 4 ఏళ్ల చిన్నారి మృతి,మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ..
కేరళలో షిగెల్లా (Shigella) ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తోంది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Monsoon 2026: ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. ఐఎండీ హై అలర్ట్!
తీవ్రమైన ఎండలతో సతమతమైన దేశ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఊరటనిస్తున్నాయి.
Southwest Monsoon: ప్రకృతి సంకేతాలతో నాటి రోజుల్లో రుతుపవనాల రాకను గుర్తించిన కేరళ
నేటి కాలంలో శాటిలైట్లు, డాప్లర్ రాడార్లు, మొబైల్ యాప్‌లు వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తున్నాయి.
Kerala: 2005లో దరఖాస్తు.. 2026లో అపాయింట్‌మెంట్ లెటర్.. 61 ఏళ్ల కేరళ వ్యక్తికి ఊహించని షాక్!
కేరళలో ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖ రెండు దశాబ్దాల తర్వాత అందడం చర్చనీయాంశంగా మారింది.
Southwest Monsoon: చల్లని కబురు వచ్చేసింది..కేరళలోకి నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి ఎప్పుడంటే?
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
FIFA: ప్రపంచకప్‌లో భారత మూలాల ఆటగాళ్ల సందడి
ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు పాల్గొనకపోయినా, ఈ మెగా టోర్నీపై భారత అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గదు.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
Pm Modi:పీఎం మోదీ ఐదు దేశాల నేతలకు బహూకరించిన ఆ ఐదు బియ్యం ప్యాకెట్లు ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే BRICS దేశాల సదస్సులో పాల్గొన్నారు.
IMD: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక అంచనా.. తెలంగాణలో వర్షాలు ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా భానుడి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Veg Malabar Curry : కేరళ స్పెషల్ వెజ్ మలబార్ కర్రీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
కేరళ వంటకాలంటే మసాలాల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్ర సంప్రదాయ వంటకాల్లో ఒకటైన వెజ్ మలబార్ కర్రీ కూడా దీనికి మినహాయింపు కాదు.
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం
కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని వచ్చిన ఆరోపణలు, అలాగే భద్రతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది.
India-Made AI Chip: జోహో మద్దతుతో కేరళ స్టార్టప్ సంచలనం.. ఇండియాలో తయారైన AI చిప్ విడుదల
కేరళకు చెందిన టెక్ స్టార్టప్ 'నెట్రాసెమీ' (Netrasemi) తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ 'A2000'ను విడుదల చేసింది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Devaki Amma G: కేరళ 'ఫారెస్ట్ మదర్'కు పద్మశ్రీ పురస్కారం
కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది.
V.D. Satheesan: పదేళ్ల తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ కూటమి.. ముఖ్యమంత్రిగా వీ.డి. సతీశన్ ప్రమాణం
కేరళంలో పదేళ్ల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది.
Kuwait: కువైట్‌లో భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి
కువైట్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
VD Satheesan: 10 రోజుల ఉత్కంఠకు తెర.. కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది.
NEET UG 2026 Exam: రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ కలకలం.. నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
NEET-UG 2026: నీట్ ప్రశ్నాపత్రం లీక్! రాజస్థాన్ ఎస్‌ఓజీ దర్యాప్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Kerala CM :కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
Keralam: సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యేకు అవమానం.. వైరల్‌గా మారిన నేత ప్రవర్తన
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది.