ఉప రాష్ట్రపతి: వార్తలు
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల - సెప్టెంబర్ 9న ఓటింగ్
దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
Vice President: బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడే.. నెక్స్ట్ ఉప రాష్ట్రపతి..!
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?
ఉప రాష్ట్రపతిగా ఉన్నజగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో,ఆ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.
Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.
Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.