కేరళ: వార్తలు

Kerala blasts:కేరళ పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై కేసు

కేరళ వరుస పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది.

Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు

కేరళలో ఆదివారం జరిగిన ప్రార్థనా సమావేశంలో వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు   

మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ కేరళలో కనక వర్షం కురిపించింది.దీంతో తెలుగులోనూ రీమేక్ చేశారు.

మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య

కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది.మలయాళ బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Kerala Tourism : మల్లు సుందర ప్రదేశాలకు వెళ్లే మైమర్చిపోతారు.. ఆహ్లాదకరం, ఆనందం పక్కా 

కేరళ అంటేనే ప్రకృతిపరమైన రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది.

కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం 

కేరళలోని కొచ్చి పట్టణంలో కలమస్సేరిలో యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లతో దేశం ఉలిక్కిపడింది.

కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి 

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని కలమస్సేరిలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

29 Oct 2023

హమాస్

ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్ 

హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు.

29 Oct 2023

కొచ్చి

Kerala blast: క్రిస్టియన్ ప్రార్థనా సమావేశంలో పేలుడు.. ఒకరు మృతి.. 20మంది గాయాలు

కేరళలోని కొచ్చిలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది.

జైలర్ విలన్ వినాయక్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ అరెస్ట్ అయ్యారు.

కేరళ వర్షాలు: నేడు పాఠశాలలు,కళాశాలలు మూసివేత

కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తిరువనంతపురంలో సోమవారం అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

 కేరళ: కారు నదిలో పడి ఇద్దరు వైద్యులు మృతి  

కేరళలోని కొచ్చిలో ఆదివారం పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

Kerala: నిషేధిత PFI సభ్యులతో సంబంధం ఉన్న నాలుగు ప్రదేశాలలో ED దాడులు 

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి కేరళలోని వాయనాడ్, కోజికోడ్, కొచ్చిలోని 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు 

కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని పెయింట్‌తో రాశారు.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు 

కొన్నిరోజులుగా కేరళను కలవరపెడుతున్న నిఫా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

కేరళలో నిఫా విజృంభణ.. సెప్టెంబర్ 24 వరకు కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలు బంద్

కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికిస్తోంది. ఈ మేరకు కోజికోడ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సెప్టెంబర్ 24 వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయించారు.

కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు 

కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్ర బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 

నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత 

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైరస్ కారణంగా ఇద్దరు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం 

కేరళ తిరువనంతపురానికి చెందిన చర్చి ఫాదర్ మనోజ్ అయ్యప్పమాల ధరించారు. త్వరలో శబరిమలలోని అయ్యప్ప ఆలయ యాత్రకు సిద్దమవుతున్నారు.

లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు 

2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు 

పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.

కేరళలో అమానవీయం.. అంధ అధ్యాపకుడిపై విద్యార్థుల వెకిలి చేష్టలు

కేరళలో అమానవీయ ఘటన జరిగింది. గురువు అంధుడని, దివ్యాంగుడని ఆయన చుట్టూ చేరిన కొందరు విద్యార్థులు వెకిలి చేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా ఆకతాయి చేష్టలను వీడియోలు తీసి గురువును హేళన చేశారు.

Kerala : కేరళ‌కు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

కేరళ పేరును 'కేరళం' గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు.

యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

02 Aug 2023

అమెరికా

కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 

భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.

30 Jul 2023

బిహార్

Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య 

కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు

మున్సిపాలిటీలో ఓ సంస్థ తరుపున పనిచేసే మహిళలకు జాక్ పాట్ తగిలింది. రూ.250 పెట్టి లాటరీ టికెట్టు కొన్న 11 మంది మహిళలకు రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.

28 Jul 2023

నౌకాదళం

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ఓ 19 ఏళ్ల అవివాహిత నావికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం

కేరళ సీఎం పినరయి విజయన్‌ సభలో 'మైక్‌' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

17 Jul 2023

ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

విషాదంలో నిత్యామీనన్‌.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్‌

దక్షిణాది స్టార్ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ తీవ్ర విషాదంలో ఉన్నారు. నిత్యా అమ్మమ్మ కన్నుమూశారు. దీంతో భావోద్వేగానికి గురైన నిత్యా మీనన్‌ ఇన్స్టాలో ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి

ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయలకు కేరళ ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పురాతన దేవాలయాలు, చర్చిలు, అద్భుతమైన శిల్ప కళా సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్‌లు, జలపాతాలు, ఆలయాలతో అబ్బురపరిచే త్రిస్సూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఐదు పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 

కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

30 Jun 2023

కడప

కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి నియామకమయ్యారు. కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్‌ ఆ రాష్ట్ర డీజీపీగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు 

కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు మహిళా విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతించాలని ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు.