నౌకాదళం: వార్తలు
Androth: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక.. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ 'ఆండ్రోత్'
భారత నౌకాదళంలో మరో స్వదేశీ యుద్ధ నౌక చేరింది.
Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.
Indian Navy: 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని రక్షించిన భారత నౌకాదళం
భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగలపై విజయం సాధించి వారి బారి నుంచి ఇరాన్ నౌకను రక్షించింది.
INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది.
Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్
అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్ దాడి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీరక యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేస్తున్నారు.
Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు
జలాంతర మార్గాల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదాళానికి అదనపు శక్తి లభించింది.
హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన
భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ఓ 19 ఏళ్ల అవివాహిత నావికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ
నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్‌డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి.
ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.