అరేబియా సముద్రం: వార్తలు
27 Apr 2025
భారతదేశంIndian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్ మిసైల్స్ ప్రయోగం
భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
04 Sep 2024
భారతదేశంHelicopter: అరేబియా సముద్రంలో కూలిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
అరేబియా సముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి, ఆ ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి.
26 Dec 2023
ఐఎన్ఎస్ వింధ్యగిరిArabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్
అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
22 Oct 2023
తుపానుదేశంలో జంట తుపాన్లు.. అరేబియాలో ఒకటి.. బంగాళాఖాతంలో మరొకటి..
కొద్ది రోజుల్లో దేశం అరుదైన జంట తుఫానులను చూసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
21 Oct 2023
తుపానుCyclone Tej: అరేబియా సముద్రంలో అల్లకల్లోలం.. రేపు తీవ్ర తుపాను మారనున్న 'తేజ్' సైక్లోన్
ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం అల్పపీడనంగా మారిందని, శనివారం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
17 Oct 2023
తుపానుCyclone: అరేబియా సముద్రంలో తుపాను.. 48 గంటల్లో అల్పపీడనం
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
17 Aug 2023
భారతీయ కోస్ట్ గార్డ్అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది.