భారతీయ కోస్ట్‌ గార్డ్‌: వార్తలు

అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది.