NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
    తదుపరి వార్తా కథనం
    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
    నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు

    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2024
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.

    ప్రతేడాది డిసెంబరు 4న భారత నౌకాదళ దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరపడం ఆచారంగా ఉంది.

    అయితే ఈ సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రం పూరీ తీరంలో నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించారు.

    2025లో నౌకాదళ దినోత్సవాన్ని విశాఖ సాగరతీరంలో జరపాలని నౌకాదళ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

    Details

    పక్షులకు ఆహార పదార్థాలు పెట్టద్దు

    ఈ నేపథ్యంలో, 28, 29 తేదీలలో జరుగుతున్న సన్నాహక విన్యాసాల సందర్భంగా, సాగర తీరం వద్ద ఎవరూ పక్షులకు ఆహార పదార్థాలు ఉంచవద్దని కోరారు.

    ఎందుకంటే పక్షులు విన్యాసాలకు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల, పారసైలింగ్‌కు ఆటంకం కలిగించవచ్చు. తుది సన్నాహక విన్యాసాలు 2024 జనవరి 2న నిర్వహిస్తారు.

    ఈ రోజున ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.

    శుక్రవారం జరిగిన సన్నాహక కార్యక్రమంలో విశాఖతీరంలో హెలికాప్టర్లు, నావికాదళ సిబ్బంది పలు విన్యాసాలు ప్రదర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నౌకాదళం
    విశాఖపట్టణం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    నౌకాదళం

    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు సూడాన్
    భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ ప్రయోగం
    ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన కేరళ
    హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక  శ్రీలంక

    విశాఖపట్టణం

    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు! ఆంధ్రప్రదేశ్
    Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి రైలు ప్రమాదం
    విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..  విజయనగరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025