కేరళ: వార్తలు
04 Jun 2024
తిరువనంతపురం2024 poll results: శశి థరూర్ వెనుకంజ,కేరళలో యుడిఎఫ్ కి షాక్
కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ , కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కంటే వెనుకంజలో ఉన్నారు.
30 May 2024
నైరుతి రుతుపవనాలుMonsoon Rain: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే కేరళకు చేరుకున్న రుతుపవనాలు
అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకయి.ఇవాళ ( 30 మే) రుతుపవనాలు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయి.
28 May 2024
మహారాష్ట్రRajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల
కేరళలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జూలై 1తో ముగియనుంది.
25 May 2024
ఐఎండీKerala: కేరళలో రుతుపవనాల ప్రభావం.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో రుతుపవనాల ప్రభావం బాగా కనిపిస్తోంది.భారత వాతావరణ శాఖ (IMD) ఆ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
08 May 2024
ఆధార్ కార్డ్Fake Aadhaar Cards: మిలటరీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. కేరళలో నకిలీ ఆధార్ కార్డులు
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. మయన్మార్ కు చెందిన 50,000 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
30 Apr 2024
రోడ్డు ప్రమాదంAccident In Kannur: కన్నూర్‌లో కారు, లారీ ఢీకొని.. చిన్నారి సహా ఐదుగురు మృతి
కేరళ కన్నూర్‌లోని పున్నచ్చేరి పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
21 Apr 2024
ముంబైStuden Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్
విద్యార్థి సస్పెండ్ ముంబై(Mumbai)లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ )(Tiss)ఓ పరిశోధక విద్యార్థిని సస్పెండ్ చేసింది.
08 Apr 2024
భారతదేశంKerala Raging: వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు
కేరళలోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థిని మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
07 Apr 2024
అరుణాచల్ ప్రదేశ్Kerala: కేరళలో అరుణాచల్ ప్రదేశ్ వలస కార్మికుడు దారుణ హత్య
కేరళలో దారుణం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడిని కేరళలోని ఎర్నాకుళంలో దారుణంగా హత్య చేశారు.
03 Apr 2024
అరుణాచల్ ప్రదేశ్Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు
అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
27 Mar 2024
పినరయి విజయన్Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది.
25 Mar 2024
రాహుల్ గాంధీLok Sabha 2024: రాహుల్ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అధినేత రాహుల్ గాంధీ కేరళ బిజెపి (BJP) చీఫ్ కే.సురేంద్రన్‌తో వయనాడ్ నియోజకవర్గంలో తలపడనున్నారు.
20 Mar 2024
భారతదేశంKerala: లారీ నుంచి జారిపడ్డ 'బండ రాయి'.. వైద్య విద్యార్థి మృతి.. డ్రైవర్ అరెస్ట్
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
15 Mar 2024
రష్యాRussia election 2024: రష్యా అధ్యక్ష ఎన్నికలు .. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?
రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ప్రపంచనలుమూలల ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
14 Mar 2024
భారతదేశంKerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఐవరీ కోస్ట్‌కు చెందిన దైర్రాసౌబా హస్సేన్ జూనియర్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ప్రేక్షకులు దాడి చేసి చితకబాదారు.
12 Mar 2024
సుప్రీంకోర్టుCAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్
కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది.
06 Mar 2024
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ
ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్' అని పేరు పెట్టారు.
27 Feb 2024
నరేంద్ర మోదీPM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్
లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.
23 Feb 2024
హత్యCPM Leader: కేరళలో సీపీఎం నేత దారుణ హత్య.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
కోజికోడ్‌లోని కోయిలాండిలో కేరళలోని అధికార సీపీఎం స్థానిక నాయకుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు.హత్యానంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
12 Feb 2024
పినరయి విజయన్PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్
కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
30 Jan 2024
భారతదేశంKerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష
కేరళలోని అలప్పుజాలో స్థానిక బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేసినందుకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 15 మంది సభ్యులకు మంగళవారం మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మరణశిక్ష విధించింది.
27 Jan 2024
గవర్నర్Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన
కేరళ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన కొల్లంలో చోటుచేసుకుంది. కేరళలో రెండ్రోజులుగా సాగుతున్న గవర్నర్ వర్సెస్ ఎస్‌ఎఫ్‌ఐ వార్ హద్దులు దాటి తారాస్థాయికి చేరుకుంది.
31 Dec 2023
శబరిమలSabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు
మండల పూజల తర్వాత మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.
22 Dec 2023
కొవిడ్Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే
కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపుగా 80శాతానికిపైగా మలయాళ ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం.
16 Dec 2023
కరోనా వేరియంట్JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల
కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
15 Dec 2023
కాంగ్రెస్K P Viswanathan: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్(K P Viswanathan) శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 83.
12 Dec 2023
ప్రభుత్వంKerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం
కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
12 Dec 2023
గవర్నర్Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్‌పై గవర్నర్ సంచలన కామెంట్స్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
07 Dec 2023
తిరువనంతపురంKerala: కేరళలో యువ వైద్యురాలు ఆత్మహత్య.. విచారణకు ప్రభుత్వం ఆదేశం
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న షహానా డిసెంబర్ 4న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
28 Nov 2023
భారతదేశంKerala Kidnap Case: కేరళ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
కేరళ కొల్లంలోని ఓ ఆరేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. ఆ బాలిక ఆశ్రమం మైదాన్‌లో పాడుబడిన స్థితిలో కనుగొన్నారు.
28 Nov 2023
పోక్సో చట్టంKerala: మైనర్ కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో లైంగికదాడి చేయించిన తల్లి.. 40ఏళ్ల జైలు శిక్ష
Kerala woman jailed for 40 years: కన్న బిడ్డల పట్ల ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కూతుర్లపై లైంగిక వేధింపులను ప్రోత్సహించింది.
26 Nov 2023
కొచ్చిKochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది.
21 Nov 2023
తుపాకీ కాల్పులుThrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు
కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు.
20 Nov 2023
సుప్రీంకోర్టుSupreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం
తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.
20 Nov 2023
తమిళనాడుTamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
14 Nov 2023
భారతదేశంKerala : కేరళలో ఘోరం..తాత కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు తన తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు నలిగిపోయాడు.
08 Nov 2023
భారతదేశంKerala: వాయనాడ్‌లో కేరళ పోలీసు కమాండో బృందాల కాల్పులు.. పట్టుబడిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులు
వాయనాడ్‌లో కేరళ పోలీసు థండర్‌బోల్ట్స్ స్పెషల్ ఫోర్స్ టీమ్, మావోయిస్టుల మధ్య మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగినట్లు పిటిఐ వర్గాలు తెలిపాయి.
05 Nov 2023
హీరోయిన్Amala Paul Wedding: అమలా పాల్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్
Amala Paul Wedding: సౌత్ హీరోయిన్ నటి అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రహస్య పెళ్లి చేసుకుంది.
01 Nov 2023
సినిమాTv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ
కేరళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సీరియల్ నటీమణి డాక్టర్ ప్రియ గుండెపోటుతో మరణించారు.