కొవిడ్: వార్తలు

Covid cases: కొత్తగా 602 మందికి కరోనా.. 279కు చేరిన JN.1 కేసులు 

Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 602 కొత్త కోవిడ్ -ఐదు మరణాలు నమోదయ్యాయి.

Covid-19 cases: మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి..800కు చేరుతున్న కొత్త కేసులు..ఐదు మరణాలు

భారతదేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కొరలు చాస్తోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

22 Dec 2023

కేరళ

Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే

కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపుగా 80శాతానికిపైగా మలయాళ ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం.

Covid Cases : 3 వేలకు చేరువుగా కొవిడ్ కేసులు.. అలెర్ట్ ప్రకటించిన కేంద్రం 

భారత్‌లో కొవిడ్ రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎరిస్ కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.