హీరోయిన్: వార్తలు

12 May 2023

సినిమా

'స్పై' టీజర్‌కు విడుదల తేదీ ఖరారు.. మొదటిసారిగా హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్

పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ హీరోగా నిర్మిస్తున్న స్పై మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది.

20 Apr 2023

సినిమా

కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు జన్మించి నేటితో ఏడాది పూర్తియైంది. దీంతో నీల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

18 Apr 2023

సినిమా

లిటిల్ డార్లింగ్ ని చూడాలనుందంటూ తల్లి కాబోతున్నట్లు కన్ఫామ్ చేసిన ఇలియానా 

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన ఇలియానా, ప్రస్తుతం తెలుగు సినిమాలకు బాగా దూరమైంది. ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు.

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.