NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / A okkati adakku-Collections-Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు...కలెక్షన్లు బాగానే ఉన్నాయి
    తదుపరి వార్తా కథనం
    A okkati adakku-Collections-Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు...కలెక్షన్లు బాగానే ఉన్నాయి

    A okkati adakku-Collections-Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు...కలెక్షన్లు బాగానే ఉన్నాయి

    వ్రాసిన వారు Stalin
    May 04, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు (A okkati adakku).

    ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

    శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది .

    ఈ సినిమాకు ఒక్కరోజే కోటిన్నరకు పైగా కలెక్షన్లు (Collections) వచ్చినట్లు తెలుస్తోంది.

    ప్రపంచవ్యాప్తంగా 1.62 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

    ఇటీవల కాలంలో ఇది అల్లరి నరేష్ కు హైయెస్ట్ ఓపెనింగ్ సినిమా.

    A okkati adakku-Collections

    చాలా గ్యాప్​ తర్వాత రావడంతోనే...

    వాస్తవానికి అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో వైవిధ్యమైనటువంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండటంతో కామెడీ జోన్ లో సినిమాలు తగ్గించారు.

    చాలా రోజులకు తర్వాత మళ్లీ అల్లరి నరేష్ కామెడీ జోనర్ లో నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కట్టారు.

    త్వరలోనే ఈ సినిమా బ్రేకింగ్ అయ్యే అవకాశం ఉందని మేకర్లు చెప్తున్నారు.

    సమ్మర్ సీజన్లో కామెడీ చిత్రాలకు ఉంటుందని ఆస భావం వ్యక్తం చేశారు.

    ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, హర్ష వైవా, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్, రితూ చౌదరి, అరియానా తదితరులు నటించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    హీరోయిన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సినిమా

    8 Vasantalu: ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!  సినిమా
    Sundaram Master: 'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి  సినిమా
    Masthu Shades Unnai Ra: 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' కోసం మెగా ప్రిన్స్  సినిమా
    Chari 111: వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల  సినిమా

    హీరోయిన్

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    లిటిల్ డార్లింగ్ ని చూడాలనుందంటూ తల్లి కాబోతున్నట్లు కన్ఫామ్ చేసిన ఇలియానా  సినిమా
    కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్ సినిమా
    'స్పై' టీజర్‌కు విడుదల తేదీ ఖరారు.. మొదటిసారిగా హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025