NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'స్పై' టీజర్‌కు విడుదల తేదీ ఖరారు.. మొదటిసారిగా హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్
    తదుపరి వార్తా కథనం
    'స్పై' టీజర్‌కు విడుదల తేదీ ఖరారు.. మొదటిసారిగా హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్
    నిఖిల్ స్పై మూవీ

    'స్పై' టీజర్‌కు విడుదల తేదీ ఖరారు.. మొదటిసారిగా హిస్టారికల్ ప్లేస్‌లో ఈవెంట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2023
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ హీరోగా నిర్మిస్తున్న స్పై మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది.

    కార్తికేయ 2 సక్సెస్ తర్వాత పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ కు మూవీ మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక ప్రదేశంలో టీజర్ రిలీజ్ ఈవెంట్ ను మూవీ సభ్యులు ప్లాన్ చేశారు.

    ఫ్రీడమ్ పైటర్ సుభాష్ చంద్రబోస్ జీవితం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టీజర్ ఈవెంట్ ను ఆయన విగ్రహం వద్దే వద్ద లాంచ్ చేయనున్నారు.

    మే 15న న్యూఢిల్లీలోని రాజ్ పథ్(కర్తవ్య పథ్)లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. టీజర్ తేదీని శుక్రవారం చిత్ర యూనిట్ రిలీవ్ చేసింది.

    Details

     జూన్ 29న స్పై వరల్డ్ వైడ్ గా రిలీజ్

    అదే విధంగా రాజ్ పథ్ వద్ద టీజర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న తొలి ఇండియన్ సినిమా స్పై కావడం విశేషం. సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించి వెలుగులోకి రాని నిజాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. వరల్డ్ వైడ్ గా జూన్ 29న స్పై మూవీ రిలీజ్ కానుంది.

    ఈ సినిమాను కథను కె.రాజశేఖర్ రెడ్డి అందించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాష ల్లో విడుదల చేయనున్నారు.

    ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    హీరోయిన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా
    తెలుగులో పాత సినిమాలు చూడాలని అనుకుంటున్నారా? ఈ సినిమాలతో స్టార్ట్ చేయండి  తెలుగు సినిమా
    తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు  తెలుగు సినిమా
    చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు  సినిమా

    హీరోయిన్

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    లిటిల్ డార్లింగ్ ని చూడాలనుందంటూ తల్లి కాబోతున్నట్లు కన్ఫామ్ చేసిన ఇలియానా  సినిమా
    కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025