కోలీవుడ్: వార్తలు
Tamil Heros : తమిళ స్టార్ హీరోలకు షాక్.. నిర్మాతల మండలి కొత్త రూల్స్!
సినీ పరిశ్రమలో ఎవరికైనా నిర్మాణ పరమైన సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడంలో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కీలక పాత్ర పోషిస్తాయి.
Abhinay: కాలేయ వ్యాధితో తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం
తమిళ నటుడు అభినయ్ (44) మరణించారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చివరి శ్వాస విడిచారు.
Mani Ratnam Next Movie: విజయ్ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో కొత్త సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి
నటి గౌరీ కిషన్‌కు (Gouri Kishan) తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'ఏకే 64'(AK 64)గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. 'DC' టైటిల్ గ్లిమ్స్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Darshan: ఇలాగే జైలులో ఉంచడం కంటే ఉరిశిక్ష వేయండి.. దర్శన్ తరపున లాయర్ ఆవేదన!
అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Suriya 46: సూర్య మూవీలో రవీనా టాండన్ కీలక పాత్ర.. సౌత్ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం టాలీవుడ్లో ఓ స్ట్రైట్ సినిమా చేస్తున్నారు.
Rajni - Kamal : కోలీవుడ్‌లో సెన్సేషన్.. రజనీ-కమల్ కాంబోకు డైరక్టర్ ఫిక్స్!
కోలీవుడ్‌లో మరో భారీ సంచలనం రాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు.
Aaryan Trailer: క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' ట్రైలర్ రిలీజ్, ఉత్కంఠను రేపుతున్న మూవీ
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'ఆర్యన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bhadrakaali OTT: విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' స్ట్రీమింగ్ కోసం సిద్ధం!
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నూతన పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' ప్రేక్షకుల ముందుకు వచ్చి నెల రోజులుగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలై ఒక నెల తర్వత, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
Mandadi : చెన్నై సముద్ర తీరంలో 'మండాడి' షూటింగ్‌లో ప్రమాదం
తమిళ స్టార్ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మండాడి' సినిమా షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది.
Robo Shankar : భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య
తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ ఆకస్మికంగా మరణించగా, ఇది సినీ పరిశ్రమలో షాక్ సృష్టించింది.
Robo Shankar: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
తమిళ సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూశారని సినీ వర్గాలు ధృవీకరించాయి.
Suriya46 : వెంకీ అట్లూరి డైరక్షన్లో 'సూర్య' మూవీ.. ఓటీటీలో భారీ డీల్!
కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య' ప్రస్తుతం తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి కొత్త ట్రెండ్ కోసం 'కాంతార చాప్టర్-1' ప్రీమియర్ ప్లాన్!
కోలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం 'కాంతార', కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది.
Darshan: 'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!
కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఖైదు కాబోతున్నాడు.
KGF Actor : క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్-2 నటుడు.. సాయం కోసం ఎదురుచూపులు
యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్-2 ఎంతటి స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ సినిమాలో నటించిన పలువురు నటులు అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా మరణించడం బాధాకరం.
Kicha Sudeep: కిచ్చా సుదీప్ కొత్త యాక్షన్ థ్రిల్లర్ 'MARK'.. గ్లింప్స్‌తో అభిమానుల్లో హైప్!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.
Hombale Films : కేజిఎఫ్ నుంచి మహావతార్ నరసింహ.. హోమ్‌బాలే ఫిల్మ్స్ అరుదైన ఘనత
కర్ణాటక కేంద్రిత ప్రొడక్షన్ కంపెనీ హోమ్‌బాలే ఫిల్మ్స్, వరుసగా బ్లాక్బస్టర్లు హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానం సంపాదించింది.
Jayam Ravi : కెనీషాతో జయం రవి తిరుమల ట్రిప్.. దేవున్ని మేసం చేయలేవన్న ఆర్తి!
తమిళ సినీ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది నుంచే వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ArjunDas : కోలీవుడ్‌లో కొత్త లవ్ స్టోరీ.. అర్జున్ దాస్ - ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడ్డారా?
తమిళ సినీ పరిశ్రమలో ఒక వైపు స్టార్ జంటలు విడిపోతూ వార్తల్లో నిలుస్తుండగా, మరో వైపు కొత్త ప్రేమ కథలు ఎంట్రీ ఇస్తున్నాయి.
Tamil Film Industry : తమిళ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? రజినీ, విజయ్ తర్వాత ఎవరు స్టార్?
తమిళనాడులో ఈ మధ్య స్టార్ హీరోలు కరువయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.
Suriya64 : వెంకీ అట్లూరి-సూర్య కాంబో మూవీకి ఖరారైన టైటిల్ ఇదే!
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లుగా ఆయన నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా రాలేదు.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం
రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan)కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.
Coolie: కూలీ సినిమా ఫీవర్.. రజనీ సినిమా రోజు ఉద్యోగులకు హాలీడే ప్రకటించిన సంస్థ!
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలను పురస్కరించుకుని, ఒక సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేక గిఫ్ట్ ప్రకటించింది.
Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Ajith Kumar: 'అవమానాలు ఎదురయ్యాయి.. కానీ నేనెన్నడూ ఆగలేదు'.. అజిత్ ఎమోషనల్ నోట్!
చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలో తన 33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
Radhika Sarathkumar: ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
S Srinivasan: రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్
కోలీవుడ్ నటుడు ఎస్. శ్రీనివాసన్ (S. Srinivasan) ను దిల్లీ పోలీసులు బుధవారం రోజు అరెస్ట్ చేశారు.
Rishab Shetty: సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Actress Ramya: అత్యాచార బెదిరింపులు అమానుషం.. నటి రమ్యకు మద్దతుగా శివరాజ్‌కుమార్!
కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన)ఇటీవల ప్రముఖ నటుడు 'దర్శన్' అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు.
Ramya: నటి రమ్యకు హత్య, అత్యాచార బెదిరింపులు.. ఆ హీరో ఫ్యాన్స్ ఓవరాక్షన్!
నటి రమ్య (దివ్య స్పందన) తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు దర్శన్ అభిమానుల నుంచి అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Hansika : హీరోయిన్ హన్సికతో విడాకులు.. స్పందించిన భర్త!
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్ హన్సిక విడాకుల వార్తలతో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
Tanya Ravichandran: ప్రేమలో తాన్యా రవిచంద్రన్.. గౌతమ్‌తో లిప్‌లాక్ ఫోటో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తున్నదా? చిన్నదైనా మనసులో నిలిచిపోయే పాత్రలో మెరిసిన ఈ అందాల భామ, ఆ తరవాత తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'పేపర్ రాకెట్' వెబ్‌సిరీస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది.
stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్
కథానాయకుడు ఆర్య, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న 'వేట్టువం' సినిమాకు సంబంధించి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!
ఇతిహాస పుటల్లో ఎంతోమంది రాజులొచ్చారు. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాన్ శాసకుడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకు మూవీకి డిజాస్టర్ ఓపెనింగ్.. అయినా ప్రశంసలు!
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఇప్పుడు హీరోగా పరిచయమయ్యాడు.
Hero Sriram : కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లారు.
Kantara Chapter 1: కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిషబ్ షెట్టికి ప్రమాదం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాంతార: చాప్టర్ 1కు వరుస ప్రమాదాలు అడ్డంవస్తున్నాయి.
Kavya Maran- Anirudh Ravichander: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్..?
కోలీవుడ్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందరికీ సుపరిచితుడే.
VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత
ఈ తరం వారికి విజయభాను పేరు సుపరిచితంగా ఉండకపోవచ్చు.