కోలీవుడ్: వార్తలు
Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్
కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్(Vishal) వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
Vishal : ప్రేయసితో హీరో విశాల్.. కెమరా చూడగానే పరుగు!
తమిళ హీరో విశాల్(Vishal) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు.
Vijaykanth: విజయ కాంత్ ఇలా అయిపోయారేంటి..? కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు!
తమిళ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసిన హీరో, విప్లవ గాయకుడిగా పేరు సంపాదించిన నేత, కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యంపై కొద్దిరోజులగా వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.
Kollywood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ప్రముఖుల వరుస మరణాలు సినిమా పరిశ్రమలో వరుస విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే.
Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ లియో సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇకపై ఇంగ్లీష్ వర్షన్ సినిమాని ఓటిటిలో చూడొచ్చు.
Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెబితే అభిమానుల గుండెల్లో పూనకాలే. అశేష అభిమానంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇండియన్ స్టార్ హీరో 73వ పుట్టిన రోజు నేడు.
Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి
ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే?
కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది.
Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్ తండ డబుల్ ఎక్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్.(jigarthanda double x).
Vijaya Kanth : నటుడు విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం.. బులిటెన్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో, DMDK అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదలైంది.
Mansoor Ali Khan: చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం దావా.. ఝలక్ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్
దక్షిణాదిలో కీలకమైన తమిళ పరిశ్రమలో త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముంది.
Gautham Menon : సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' ఇప్పటికే చాలామార్లు వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు గౌతమ్ X వేదికగా స్పందించారు.
Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు
మళయాల తార షకీలా అంటే తెలుగులోనూ ఫేమస్. తెలుగులోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.
Kantara Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త అంశాన్ని తెరలేపారు. ఇటీవలే హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పిన అలీఖాన్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు.
Suriya Injury : హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు
తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలైనట్లు తెలిసింది.
Trisha : హీరోయిన్ త్రిష కేసులో మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు
దక్షిణాది స్టార్ కథానాయకి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
Balakrishna : నందమూరి బాలకృష్ణపై తమిళ నటి సంచలన ఆరోపణలు.. హోటల్లో క్యాస్టింగ్ కౌచ్
నందమూరి బాలకృష్ణపై కోలీవుడ్ నటీమణి విచిత్ర సంచలన కామెంట్స్ చేశారు.
Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా
తమిళనాట మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'కు సంబంధించి మరో అదిరిపోయే విషయం వెల్లడైంది.
Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్
ప్రముఖ దక్షిణాది నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా నుంచి ఓటిటి అప్డేట్ వచ్చేసింది.
Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే
కోలీవుడ్ బొద్దు గుమ్మ, హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర వివాదంలో ఇరుక్కున్నారు.
Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు గంగ(63) గుండెపోటుతో మరణించారు. నటుడు కాయల్ దేవరాజ్ ఈ వార్తను ధృవీకరించారు.
Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే.
Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. విక్రమ్ ఉగ్రరూపం చూస్తే అంతే మరి
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్ టీజర్ విడుదలైంది. ఈ మేరకు త్వరలోనే థియేటర్లో ప్రేక్షకులను అలరించనున్నాడు.
కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత
కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై 59ఏళ్ళ వయసులో చెన్నైలోని వలసరవాక్ లోని తన నివాసంలో కన్నుమూసారు.
ధృవ నక్షత్రం: ఏడేళ్ళ తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా
చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2016లో ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైంది.
హ్యాపీ బర్త్ డే అట్లీ: రాజా రాణి నుండి మొదలుకుని వెయ్యికోట్ల జవాన్ వరకు ప్రయాణం
అట్లీ.. ఈ పేరు ఇప్పుడు ఇండియాలో మారు మోగిపోతుంది.
25కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేసారంటూ పోలీసులను ఆశ్రయించిన నటి గౌతమి
సీనియర్ నటి గౌతమి తన స్థలాన్ని కబ్జా చేశారంటూ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు.
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది
జైలర్ సినిమాతో రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత జైలర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్.
గుండెపోటుతో కన్నుమూసిన తమిళ నటుడు జి మరిముత్తు
తమిళ నటుడు, దర్శకుడు జి మరిముత్తు ఈరోజు ఉదయం 8:30గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.
ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
కెవిన్ హీరోగా వస్తున్న స్టార్ మూవీ నుండి స్పెషల్ ప్రోమో విడుదల
తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, ఇప్పుడు తమిళంలోకి అడుగు పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ నుండి తెలుగులో విరూపాక్ష రిలీజై వందకోట్లు వసూలు చేసింది.
లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట
తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం లియో నుండి జులై 22వ తేదీన 'నా రెడీ' పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో జైలర్-2
సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతి ప్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందనుంది.ఈ మేరకు విజయ్, రజినీ మల్టీస్టారర్ కాంబోలో భారీ సినిమాను తెరకెక్కించే యోచనలో జైలర్ దర్శకుడు దిలీప్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినట్లు తెలుస్తోంది.
Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్
హీరో విశాల్ తెలుగువారే అయినా తమిళంలో సినిమాలు చేస్తుంటారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో సొంతంగా సినిమాలు తీస్తూ ఉంటారు.
తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు
తళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo, Bloody Sweet). ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.