NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు
    షకీలా సంచలన వ్యాఖ్యలు

    Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 29, 2023
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మళయాల తార షకీలా అంటే తెలుగులోనూ ఫేమస్. తెలుగులోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.

    ఈ మధ్యే ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు వచ్చేసింది. షకీలా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.

    అయితే, అందులోనూ కొన్ని చీకటి కోణాలున్నాయని, సందర్భాన్ని బట్టి వాటిని ఆమె బయటపెడుతూ వస్తున్నారు.

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్'గా వచ్చిన షకీలా హౌస్'లోనూ కీలక విషయాలపై మాట్లాడింది.

    ఇక హోస్ నుంచి బయటకు వచ్చాక చేదు అనుభవాలను పంచుకున్నారు షకీలా. సినిమా అవకాశాల కోసం వెళ్తే ఎంతో మంది తనను కమిట్'మెంట్ అడిగారన్నారు.

    తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తనను రూమ్'కు రమ్మన్నాడని బహిర్గతం చేసింది.

    details

    రూమ్'కు వస్తావా,మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు : షకీలా

    ఈమధ్యే తమిళ బిగ్ బాస్'లో నటి విచిత్ర,ఒక టాప్ తెలుగు హీరో తనను గదికి రమ్మని పిలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను వెళ్లకపోయేసరికి మరునాడు నుంచే టార్చర్ చూపించాడని చెప్పి భావోద్వేగానికి గురైంది.

    ఇక అల్లరి నరేష్ తండ్రి, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనను అడ్జెస్ట్ మెంట్ అడిగాడన్నారు.

    విచిత్ర నా స్నేహితురాలు, ఆమె బయటకు చెప్పడం బాగుంది కానీ ఇండస్ట్రీ వదిలేందుకు కారణమైన ఆ హీరో పేరు చెప్తే ఇంకా బాగుండేదన్నారు.

    నేను కూడా కమిట్ మెంట్స్ ఎదుర్కొన్నాను.ఈవీవీతో కలిసి ఓ సినిమా చేశాను.రూమ్'కు వస్తావా,మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.

    నేను వెంటనే, సర్ ఈ సినిమాకు నాకు డబ్బులిచ్చేశారు. వేరే సినిమా అవసరం లేదని చెప్పానవి షకీలా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    కోలీవుడ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    టాలీవుడ్

    Jabardasth Pavithra: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్ధస్త్ నటి సినిమా
    Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్ రష్మిక మందన్న
    Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత  హైదరాబాద్
    Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం  నాని

    కోలీవుడ్

    తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు  తళపతి విజయ్
    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  సినిమా
    రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2  రజనీకాంత్
    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025