బిగ్ బాస్: వార్తలు
BIGG BOSS Season 9: ఈసారి చదరంగం కాదు.. రణరంగం.. బిగ్‌బాస్-9లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌కు పునఃప్రారంభం కానుంది.
Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం!
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.
Tasty Teja: యాక్టర్‌గా టేస్టీ తేజ.. థియేటర్లలోకి రానున్న '6 జర్నీ'!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7, 8లలో ఆకట్టుకున్న టేస్టీ తేజ ఇప్పుడు యాక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!
బుల్లితెర ప్రేక్షకుల అగ్ర ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది.
Shobha Shetty : అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ నటీ శోభాశెట్టి.. ఏం చేసిందో తెలుసా
కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నటించి, బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శోభాశెట్టి బిగ్ బాస్'తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
Geethu Royal: హోస్ట్‌గా నాగార్జున్ ఫెయిల్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగుకు గత ఐదు సీజన్లుగా నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు.
Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక
బిగ్ బాస్ 7 లో టైటిల్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్, రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే.
Sivaji on Pallavi Prashanth: రైతుబిడ్డ ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన నటుడు శివాజీ
బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) అరెస్టుపై బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ(Sivaji) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pallavi Prashanth: బిగ్ బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ తరలింపు
బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) సహా అతని సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
Pallavi Prashanth : పరారీలో రైతు బిడ్డ.. క్లారిటీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ విన్నర్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
Nagarjuna: అక్కినేని నాగార్జునను అరెస్టు చేయాలంటూ పిటిషన్
బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ షో విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తిగా సాగుతోంది. దీపావళి స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
Bigg Boss7 Promo: కొడుకుని పట్టుకొని బోరున ఏడ్చేసిన శివాజి.. బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ టచ్
బిగ్ బాస్ 7 తెలుగు షో తొమ్మిదో వారానికి చేరుకుంది. వారం వారం కంటెంట్ మారుస్తూ.. ప్రేక్షకుల్లో బిగ్ బాస్ ఉత్కంఠ రేపుతున్నాడు.
Shweta Verma: బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Siri: 'జబర్దస్త్'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్
తెలుగు టెలివిజన్‌లో షోల్లో షో 'జబర్దస్త్'కు ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. చాలా ఏళ్లుగా విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో ఎలాంటి మార్పు జరిగినా అది వార్తగా మారుతుంది.
Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ ? ఇక దబిడి దిబిడే..!
బిగ్ బాస్ తెలుగు సో ఏడు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు హీరోలు హోస్ట్ లుగా చేశారు.
బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాలుగు వారాలపాటు సందడి చేసిన రతికా రోజ్ ని ఎవ్వరూ మర్చిపోలేరు.
బిగ్ బాస్ సీజన్ 7: బిగ్ బాస్ కి డబ్బింగ్ చెబుతున్నది ఎవరో తెలుసా?
తెలుగు టెలివిజన్ లో విజయవంతంగా దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
బిగ్ బాస్ 7 సీజన్ ని ఆసక్తిగా మార్చడానికి స్టార్ మా ప్రయత్నం: కంటెస్టెంట్ గా షకీలా?
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను గత ఆరు సీజన్లుగా ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో మరికొద్ది రోజుల్లో ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో, కొత్త సీజన్ రాబోతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి ఎంటర్ కాబోతుంది.