NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బిగ్ బాస్ 7 సీజన్ ని ఆసక్తిగా మార్చడానికి స్టార్ మా ప్రయత్నం: కంటెస్టెంట్ గా షకీలా? 
    తదుపరి వార్తా కథనం
    బిగ్ బాస్ 7 సీజన్ ని ఆసక్తిగా మార్చడానికి స్టార్ మా ప్రయత్నం: కంటెస్టెంట్ గా షకీలా? 
    బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్ గా షకీలా వస్తుందని వార్తలు

    బిగ్ బాస్ 7 సీజన్ ని ఆసక్తిగా మార్చడానికి స్టార్ మా ప్రయత్నం: కంటెస్టెంట్ గా షకీలా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 28, 2023
    03:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను గత ఆరు సీజన్లుగా ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో మరికొద్ది రోజుల్లో ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ఏడవ సీజన్, సెప్టెంబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానుందని అంటున్నారు.

    బిగ్ బాస్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండగానే ఆ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరెవరు వస్తున్నారనే విషయంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    తాజా సమాచారం ప్రకారం ఒకప్పటి శృంగార తార షకీలా, బిగ్ బాస్ 7వ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతుందని వినిపిస్తోంది.

    Details

    మలయాళం సినిమాల్లో వెలుగు వెలిగిన షకీలా 

    అప్పట్లో మలయాళం సినిమాల్లో షకీలా నటించింది. ఆమె నటించిన చాలా చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యేవి. శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాలు చేయడం మానేసింది.

    ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనిపిస్తోంది. మరి షకీలా కంటెస్టెంట్ గా వస్తుందన్న వార్త నిజమా కాదా అనేది తెలియాలంటే బిగ్ బాస్ 7 సీజన్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

    అదలా ఉంచితే, బిగ్ బాస్ 7 సీజన్ లో టాలీవుడ్ నటి సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత కూడా కంటెస్టెంట్లుగా రాబోతున్నారని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిగ్ బాస్ 7
    బిగ్ బాస్

    తాజా

    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్

    బిగ్ బాస్ 7

    Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున బిగ్ బాస్ తెలుగు
    బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం  బిగ్ బాస్ తెలుగు
    బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్?  టెలివిజన్
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ నాగార్జున

    బిగ్ బాస్

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025