English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్
    తదుపరి వార్తా కథనం
    Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్
    ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్

    Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 27, 2023
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త అంశాన్ని తెరలేపారు. ఇటీవలే హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పిన అలీఖాన్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    చిరంజీవి, ఖుష్బూ మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు.

    'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, చిరంజీవి, నితిన్, ఖుష్బూ సహా హీరోయిన్లు మాళవికా మోహనన్ తదితరులు సోషల్ మీడియాలో త్రిషకు మద్దతిస్తూ పోస్టులు చేశారు.

    వివాదం కాస్త ముదరడంతో మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. అనంతరం స్పందించిన త్రిష, తప్పు చేయడం మానవత్వం, క్షమించడం దైవత్వం అని అన్నారు.

    దీంతో వివాదానికి తెరపడినట్లు అంతా భావించారు. కానీ ఈ సమయంలోనే మన్సూర్ అలీ ఖాన్ మరో సంచలన వివాదానికి తెర తీశారు.

    details

    10 రోజుల పాటు ప్రజా శాంతికి ఇబ్బందులు కలిగించారు : మన్సూర్ అలీఖాన్

    త్రిష సహా మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ మీద కేసు నమోదు చేస్తానని మన్సూర్ అలీ ఖాన్ స్పష్టం చేశారు.

    ఈ మేరకు తన లాయర్ గురు ధనుంజయ్ ద్వారా చెన్నై కోర్టులో సోమవారం పరువు నష్టం దావా వేయనున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు.

    10 రోజుల పాటు ప్రజా శాంతికి ఇబ్బందులు సృష్టించారని, అల్లర్లు సృష్టించాలని కుట్రలు చేశారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్ సహా క్రిమినల్ దావా వేస్తామన్నారు.

    విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వారం తర్వాత ఎడిట్ చేశారని, త్రిష గురించి తప్పుగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. పూర్తి ఆధారాలతో కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోలీవుడ్
    త్రిష

    తాజా

    Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాట గ్రాండ్ లాంచ్  కుబేర
    Meghalaya Honeymoon Case: ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్! మేఘాలయ
    Motivation: ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి! జీవనశైలి
    Motivation: ప్రేమతో జీవించు.. ద్వేషం నీ దగ్గరికి రానీయద్దు! ప్రేరణ

    కోలీవుడ్

    తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు  తళపతి విజయ్
    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  సినిమా
    రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2  రజనీకాంత్
    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట  సినిమా

    త్రిష

    Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి! కోలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025