Page Loader
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి

Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి

వ్రాసిన వారు Stalin
Nov 12, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు గంగ(63) గుండెపోటుతో మరణించారు. నటుడు కాయల్ దేవరాజ్ ఈ వార్తను ధృవీకరించారు. టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉయిరుళ్ళవరై ఉష (1983)తో గంగ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం తన స్వస్థలమైన మైలాపూర్‌లో గంగా నివస్తున్నారు. అతనికి పెళ్లి కాదు. అలా క్రైమ్ తోడుమ్ అలైగల్, మామందరం, మురుగేషన్ తునై, సావిత్రి చిత్రాలతో గంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల పరాజయం తర్వాత.. గంగాకు అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అనంతరం కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అంతేకాదు, టీవీ సీరియల్స్‌కి కూడా దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విషాదంలో తమిళ ఇండస్ట్రీ