
Mansoor Ali Khan: చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం దావా.. ఝలక్ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాదిలో కీలకమైన తమిళ పరిశ్రమలో త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముంది.
ఈ మేరకు పరువు నష్టం దావా కేసు మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి కుష్బూ ఇబ్బందుల్లో పడనున్నారు.
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కుష్బూ, చిరంజీవి, మన్సూర్ అలీఖాన్ ను తప్పుబట్టిన సందర్భంలో వక్రబుద్ధి అని సంబోధించడంపై అలీఖాన్ సీరియస్'గా తీసుకున్నారు.
ఇటీవలే మెగాస్టార్ ట్వీట్ గురించి మన్సూర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరంజీవి ట్వీట్ కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ ధ్వజమెత్తారు.
ఈ మేరకు చిరంజీవిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు ఇదివరకే స్పష్టం చేశారు.
DETAILS
రూ.40 కోట్లు పేదలకు పంచేస్తా : అలీఖాన్
ఒక ఇంటర్వూలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ఎడిటింగ్ చేయడం వల్ల త్రిషనే రేప్ చేయాలనిపించింది అనే అర్థంలో చిత్రీకరించారన్నారు.
ఈ క్రమంలోనే పలువురు మన్సూర్ ఆలీ ఖాన్ ను తప్పుబట్టారు. అయితే తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అంటున్నారు.
ఇంటర్వ్యూలో తాను అలా అనలేదని చెప్పినా మన్సూర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వివాదం మరింత ముదిరింది.
ఈ మేరకు తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఆ ముగ్గురిపై దావా వేస్తానన్నారు.
కుష్బూ, త్రిషలపై రూ.10 కోట్లు, చిరంజీవిపై ఏకంగా రూ. 20 కోట్లుగా దావా వేస్తానని, ఈ మేరకు వచ్చే రూ. 40 కోట్లను పేదలకు పంచిపెడతానన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవిపై మండిపడ్డ మన్సూర్ అలీఖాన్
Chiranjeevi party ammesi 1000 kotlu mingadu kani pedhavallaki matram help cheyadu .Nenu chiranjeevi piena 20 kotlaki paruvunastam dhava vesthunna .
— BALAYYA UNIVERSE (@BALAYYAU9) November 28, 2023
: Mansoor Ali
Don't Miss it 💯💯💯 pic.twitter.com/X602GPbAZ3
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓల్డ్ హీరోయిన్లతో చిరంజీవి పార్టీలు చేసుకుంటారు : అలీఖాన్
Chiranjeevi prathi year old heroines tho party lu peetukoni thagi dance lu vesthadu
— BALAYYA UNIVERSE (@BALAYYAU9) November 28, 2023
: Mansoor Ali pic.twitter.com/DB3KieXdss